...

Gold prices today : ఏపీ, తెలంగాణల్లో భారీగా తగ్గిన వెండి ధరలు.. స్వల్పంగా బంగారం ధరలు?

Gold prices today : ఆంధ్రప్రదశ్, తెలంగాణల్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గగా, వెండి ధర భారీగా తగ్గింది. ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.460 తగ్గి… ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,010గా ఉంది. అలాగే అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,700గా ఉంది. కిలో వెండి ధర రూ.1940 మేర తగ్గి రూ.56,030 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. 10 గ్రాముల మేలిమి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Gold and silver prices on july 16th
Gold and silver prices on july 16th
  • హైదరాబాద్ లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.52,010గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,700గా కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.56,030గా ఉంది.
  • విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.52,010గా వద్ద కొనసాగుతోంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,700గా ఉంది. కిలో వెండి ధర రూ.56,030గా ఉంది.
  • అదే వైజాగ్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.52,010గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,700గా ఉంది. కేజీ వెండి ధర రూ.56,030గా వద్ద కొనసాగుతోంది.
  • ప్రొద్దుటూర్ లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.52,010గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,700గా ఉంది. కేజీ వెండి ధర రూ.56,030 వద్ద కొనసాగుతోంది.
  • అంతర్జాతీయంగానూ బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం ఔన్సు బంగారం 1730.5 పలుకుతోంది. మరోవైపు స్పాట్ వెండి ధర ఔన్సుకు 19.06 డాలర్లుగా ఉంది.