చాలా అంశాలపై రాశుల ప్రభావం కనబడుతుంది. మరి ఈ రోజు (జనవరి 9, 2022) ఏయే రాశుల వారికి ఎలాంటి ప్రభావాలు, మంచి ఎదురవుతాయో చూద్దాం
మేషం వారు చాలా యాక్టివ్ గా ఉంటారు. గతంలో వీరికి తక్కువగా చేసిన వారు ప్రస్తుతం హాని కలిగించే చాన్స్ ఉంది. సైన్, పసుపు రంగు సంచి లక్కీగా మారుతుంది. వృషభ రాశి వారు వారికి ఎదురయ్యే సమస్యలను ఫాస్ట్ గా సాల్వ్ చేసుకోలేకపోతారు. చైనా డిన్నర్ సెట్స్ లక్కీగా మారుతాయి. మిథున రాశి వారు చర్చను సైలెంట్ గా అబ్జర్వ్ చేస్తూ.. సొంత ఆలోచనతో హెల్ప్ చేస్తుంటారు. మీ పని మార్చుకోవాలని ప్రయత్నించినా కాస్త అనుకూలంగా ఉండదు. సైన్, అమెథిస్ట్ రాయి లక్కీగా మారే చాన్స్ ఉంది. కర్కాటక రాశి వారు ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటారు.
సింహరాశి వారి గురించి చెప్పాలంటే వీరిలో కొత్త ఆసక్తి, అభిరుచి కనిపిస్తుంది. సహ ఉద్యోగి జీవితంలో భాగమవుతారు. కన్య రాశికి చెందిన వారు ఎక్కువగా పగటి కలలు కంటుంటారు. వీరు పని చేసే టైం వచ్చింది. తుల రాశి వారు వీరి ఎంపికలు స్మార్ట్ గా ఉంటాయి. పాత పద్దతులు కాకుండా కొత్తగా అనిపిస్తాయి. రాగి టంబ్లర్ లక్కీ సైన్. ఇక వృచ్చికం వారు తమ కోరికలను చెప్పుకునే టైం వచ్చింది. ఈ రాశి వారు ఉద్దేశాలు సైతం నెరవేరే చాన్స్ ఉంది. పెట్టుబడుల గురించి థింక్ చేయడానికి సరైన సమయం. ఇక ధనుస్సు రాశి వారి విషయానికి వస్తే ఓకే టైంలో ఫ్యామిలీ వర్క్ చేస్తుంటారు. కానీ వెనకబడుతుంటారు. రెండు పిచ్చుకలు లక్కీ సైన్. ఇఖ మకరం రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు తప్పవు. మీ తల్లే మీకు అత్యంత సన్నిహితురాలు. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. కుంభరాశి వారు తమ చుట్టూ ఉండే వ్యక్తులతో హ్యాపీగా ఉంటారు. డోబ్ బెల్ లక్కీ సైన్. చివరకు మీనరాశి వారు మెంటల్ గా సంతృప్తి కరమైన టైంను ఎంజాయ్ చేస్తారు. పసుపు రంగు ఆకులు లక్కీ సైన్.