Anchor vishnu priya shocking comments about her marriage
Vishnu priya: బుల్లితెరపై హాట్ అండ్ బ్యూటిఫుల్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న విష్ణుప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే పోవే పోరా షోతో సుధీర్ తో కలిసి మరింత పాపులారిటీని దక్కించుకున్న ఈ అమ్మడు.. షోలు, సీరియళ్లలో కనిపించడం మానేసింది. తాజాగా వాంటెడ్ పండుగాడు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ తీవ్ర నిరాశ కల్గించింది. ఈ క్రమంలోనే వెండి తెరకు, బుల్లితెరకు దూరమైనప్పటికీ.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను తనదైనశైలిలో సందడి చేస్తోంది. ముఖ్యంగా హీరోయిన్ రేంజిలో అందాలను ఎలివేట్ చేస్తూ హాట్ ఫొటో షూట్లతో నెట్టింట మంట పెడుతోంది.
Anchor vishnu priya shocking comments about her marriage
నిత్యం ఏదో ఒక డ్యాన్స్ వీడియోని షేర్ చేస్తూ పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేసే ఈమె తాజజాగా తన పెళ్లి గురించి సోషల్ మీడియాలోని కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. తనకి ఇప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని 30 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికీ మెచ్యూరిటీ వస్తుందని.. అప్పుడే తాను కూడా వివాహం చేసుకుంటానని తెలిపింది.
ఇక తనకు కాబోయే భర్త గురించి మాట్లాడుతూ.. తనలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో కూడా బయట పెట్టింది. తనకు కాబోయే వాడికి దేవుడికి ఉన్నంత సహనం ఉండాలని వివిరంచింది. అఱబిక్ బాయ్ పేస్ కట్ ఉండాలని చెప్పుకొచ్చింది. అలాగే మంచి హైట్ ఉండాలని తనకు కాబోయే భర్తలో క్వాలిటీస్ గురించి చెబుతూ.. ఇలాంటి అబ్బాయి కనిపిస్తే తనకు మెంటల్ ఎక్కిపోతుందని, తట్టుకోలేనంటూ బోల్డ్ కామెంట్లు చేసింది. వెంటనే అలాంటి వాళ్లు వచ్చి ప్రపోజ్ చేస్తే ఓకే చెప్తానని వివరించింది.
Telugu News » Entertainment » Vishnu priya : పెళ్లికి సిద్ధమైన యాంకర్ విష్ణుప్రియ, అలాంటి మొగుడే కావాలంటూ!
Vishnu priya : పెళ్లికి సిద్ధమైన యాంకర్ విష్ణుప్రియ, అలాంటి మొగుడే కావాలంటూ!
Vishnu priya: బుల్లితెరపై హాట్ అండ్ బ్యూటిఫుల్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న విష్ణుప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే పోవే పోరా షోతో సుధీర్ తో కలిసి మరింత పాపులారిటీని దక్కించుకున్న ఈ అమ్మడు.. షోలు, సీరియళ్లలో కనిపించడం మానేసింది. తాజాగా వాంటెడ్ పండుగాడు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ తీవ్ర నిరాశ కల్గించింది. ఈ క్రమంలోనే వెండి తెరకు, బుల్లితెరకు దూరమైనప్పటికీ.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను తనదైనశైలిలో సందడి చేస్తోంది. ముఖ్యంగా హీరోయిన్ రేంజిలో అందాలను ఎలివేట్ చేస్తూ హాట్ ఫొటో షూట్లతో నెట్టింట మంట పెడుతోంది.
నిత్యం ఏదో ఒక డ్యాన్స్ వీడియోని షేర్ చేస్తూ పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేసే ఈమె తాజజాగా తన పెళ్లి గురించి సోషల్ మీడియాలోని కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. తనకి ఇప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని 30 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికీ మెచ్యూరిటీ వస్తుందని.. అప్పుడే తాను కూడా వివాహం చేసుకుంటానని తెలిపింది.
Vishnu priya : యాంకర్ విష్ణుప్రియ బోల్డ్ కామెంట్లు..
ఇక తనకు కాబోయే భర్త గురించి మాట్లాడుతూ.. తనలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో కూడా బయట పెట్టింది. తనకు కాబోయే వాడికి దేవుడికి ఉన్నంత సహనం ఉండాలని వివిరంచింది. అఱబిక్ బాయ్ పేస్ కట్ ఉండాలని చెప్పుకొచ్చింది. అలాగే మంచి హైట్ ఉండాలని తనకు కాబోయే భర్తలో క్వాలిటీస్ గురించి చెబుతూ.. ఇలాంటి అబ్బాయి కనిపిస్తే తనకు మెంటల్ ఎక్కిపోతుందని, తట్టుకోలేనంటూ బోల్డ్ కామెంట్లు చేసింది. వెంటనే అలాంటి వాళ్లు వచ్చి ప్రపోజ్ చేస్తే ఓకే చెప్తానని వివరించింది.
Read Also : Anchor Vishnu Priya : ఫేస్బుక్లో విష్ణుప్రియ అశ్లీల ఫొటోలు.. యాంకర్ ఏం చేసిందో తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Read Also : Anchor Sreemukhi : శ్రీముఖిని ఆ స్టార్ డైరెక్టర్ కోరిక తీర్చమంటూ బలవంతం చేశాడా? ఇందులో నిజమెంత?!
Summer AC Tips : ఎండలు బాబోయ్.. AC ఆన్ చేసే ముందు జాగ్రత్త.. మీ విద్యుత్ ఆదా చేసే పవర్ఫుల్ టిప్స్ మీకోసం.. !
Poco C71 Launch : పోకో కొత్త C71 ఫోన్ కిర్రాక్.. ధర తక్కువ.. ఫీచర్లు ఎక్కువ..!
Realme 13 Pro Price : కొత్త ఫోన్ కేక.. రియల్‌మి 13ప్రోపై భారీ డిస్కౌంట్.. ఏకంగా రూ.8వేలు తగ్గింపు
CSK vs RCB : చెన్నైపై బెంగళూరు గెలుపు.. ఎన్ని సిక్సర్లు బాదారు, పాయింట్ల పట్టికలో ఎవరు టాప్ అంటే?
Airtel IPTV Plans : ఎయిర్టెల్ యూజర్ల కోసం IPTV సర్వీసు ప్లాన్లు.. 350 లైవ్ టీవీ ఛానల్స్, 26 OTT యాప్స్..
Spinach : పాలకూర ఎందుకు తినాలి? ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలిస్తే రోజూ ఇదే తింటారు..!
IPL 2025 : లక్నో చేతిలో ఓటమితో SRHకు భారీ నష్టం.. టాప్ 5 నుంచి నిష్ర్కమణ..!
Vivo Y39 5G : గుడ్ న్యూస్.. కొత్త వివో 5G ఫోన్ భలే ఉందిగా.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతో తెలుసా?
Peddi First Look : ‘పెద్ది’ ఫస్ట్ లుక్.. హ్యాపీ బర్త్‌డే రామ్ చరణ్ సార్.. జాన్వీ కపూర్ స్పెషల్ విషెస్.. వైరల్..!
SBI Prelims Result 2025 : ఎస్బీఐ ప్రిలిమినరీ పరీక్ష 2025 ఫలితాలు త్వరలో విడుదల.. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే?
UPI Outage : భారత్‌లో స్తంభించిన యూపీఐ సర్వీసులు.. ఆగిపోయిన గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం పేమెంట్స్..!
Rajendra Prasad : ఇకపై అలా జరగదు.. క్రికెటర్ వార్నర్‌కు నటుడు రాజేంద్ర ప్రసాద్ క్షమాపణలు.. వీడియో!
Dark Elbows: మీ మోచేతులు నల్లగా ఉన్నాయా? ఈ సింపుల్ రెమిడితో తెల్లగా మెరిసిపోతాయి..!
Realme P3 Ultra 5G : రియల్‌మి P3 అల్ట్రా 5జీ ఫస్ట్ సేల్ మీకోసం.. ఏకంగా రూ.3వేలు తగ్గింపు.. ఆర్డర్ పెట్టుకోండి!
Ishan Kishan : ఇషాన్ కిషాన్ ఇచ్చిపడేశాడుగా.. ఐపీఎల్ తొలి మ్యాచ్‌లోనే సెంచరీతో విధ్వంసం..!
SRH vs RR : ఐపీఎల్లో హైదరాబాద్ ఆరంభం అదిరింది.. రాజస్థాన్ చిత్తు.. ఇషాన్ కిషన్ అజేయ సెంచరీ..!
Gold Rates Today : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. దిగొచ్చిన బంగారం ధరలు.. ఇప్పుడే కొనేసుకోండి!
Ketu Transit 2025 : కేతు సంచారంతో ఈ 5 రాశుల వారు కుబేరులు అవుతారు.. పట్టిందల్లా బంగారమే.. డబ్బుకు ఇక కొదవే ఉండదు..!
Kotak Mahindra Bank : ఈ బ్యాంకు కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఆర్బీఐ ఆంక్షలు ఎత్తివేత.. కొత్త క్రెడిట్ కార్డుల సేవలు..!
Lakhpati Didi Scheme : ఇది మహిళల కోసమే.. రూ. 5 లక్షల వరకు లోన్.. వడ్డీ కట్టనక్కర్లేదు.. వెంటనే దరఖాస్తు చేసుకోండి!
Tea Side Effects : టీ తాగుతున్నారా? తస్మాత్ జాగ్రత్త.. ఈ వ్యక్తులకు ప్రాణాంతకం కావచ్చు!