Anchor Vishnu Priya : యాంకర్ విష్ణు ప్రియ (Vishnu Priya) పరిచయం అక్కర్లేని పేరు. సోషల్ మీడియాలో గ్లామర్ హాటైన ఫొటోలను పోస్టు చేస్తూ కుర్రాళ్లకు కనువిందు చేస్తోంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో తన అందచందాలతో కుర్రాళ్లకు పిచ్చెక్కించే విష్ణుప్రియకు దిమ్మతిరిగే షాక్ తగిలింది. విష్ణు ప్రియ ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్ అయిందట.. ఆమె అకౌంట్లో విష్ణుప్రియ అశ్లీల ఫొటోలు పోస్టు చేశారు.
ఆ విషయం తెలియని ఫ్యాన్స్.. విష్ణుప్రియ ఎందుకు ఇలాంటి ఫొటోలు పోస్టు చేసిందని కంగుతిన్నారు. వాస్తవానికి ఈ ఫొటోలను విష్ణుప్రియ పోస్టు చేయలేదనే విషయం చివరికి తెలిసిపోయింది. ఎవరో కొందరు ఆన్‌లైన్ ఆకతాయిలు చేసిన పని అని తెలుసుకుని ఆమె ఫ్యాన్స్ తెరుకున్నారు. విష్ణుప్రియ పేరుతో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఆమె అశ్లీల ఫొటోలను పోస్టు చేసి ఉంటారని భావిస్తున్నారు. ఒంటిపై కనీసం నూలు పోగు కూడా లేకుండా కనిపిస్తున్న విష్ణుప్రియ ఫొటోలను చూసి ఆమె అకౌంట్ హ్యాక్ అయి ఉంటుందని గుర్తించారు.
Anchor Vishnu Priya : విష్ణుప్రియ ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్..
విష్ణుప్రియ కూడా ఈ అశ్లీల ఫొటోలను చూసి ఒక్కసారిగా షాక్ అయింది. ఇది కచ్చితంగా ఎవరో మార్ఫింగ్ చూసి తన ఫొటోలను అతికించారని గుర్తించినట్టు తెలిపింది. తన అకౌంట్ ఎవరో హ్యాక్ చేశారంటూ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ వేదికగా క్లారిటీ ఇచ్చింది. తన ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ అయిందని అందరికి చెబుతున్నానని, మార్పింగ్ చేసిన కంటెంట్ చూసి చాలామంది తనకు మెసేజ్‌లు పెడుతున్నారని తెలిపింది. అది తన ఫేస్ బుక్ పేజీ కాదని, ఫేక్ ఫేజీ అంటూ విష్ణుప్రియ క్లారిటీ ఇచ్చింది.
ఈ ఫేక్ పేజీని వెంటనే అందరూ అన్ ఫాలో చేయాలని, ఫేస్‌బుక్‌కు రిపోర్టు చేయాలని సూచించింది. సోషల్ మీడియాలో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విష్ణుప్రియ ఎప్పటికప్పుడూ లేటెస్ట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తుంటుంది. సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే ఒకవైపు వెబ్ సిరీస్‌లోనూ నటిస్తోంది విష్ణుప్రియ. ఇటీవల విష్ణుప్రియ నటించిన వాంటెడ్ పండుగాడు మూవీ వచ్చిన సంగతి తెలిసిందే. మరిన్ని సినిమా అవకాశాల కోసం విష్ణుప్రియ ఇలా సోషల్ మీడియాలో గ్లామరస్ ఫొటోలు, వీడియోలను పోస్టు చూస్తూ కుర్రాళ్లకు కనువిందు చేస్తోంది.
Read Also : Viral Video : షాకింగ్ వీడియో.. ఆ పెద్దపులి మనిషిపై దాడి చేసి ఎలా పీక్కుతినేసిందో చూడండి.. చివరికి ఏమైందంటే?