Anchor swapna : న్యూస్ రీడర్ గా కూడా ఆమె తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు సినిమా రంగంలో మరియు టెలివిజన్ రంగంలో యాంకర్ స్వప్న గురించి తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదు. అయితే సోషల్ మీడియాలో అదే విధంగా టీవీ ఛానల్స్ చూసే వాళ్లకి కూడా ఆమె చాలా బాగా తెలుసు. అయితే డైరెక్టర్ రాం గోపాల్ వర్మతో స్వప్న చేసిన చాలా ఉంటర్వ్యూలు సోషల్ మీడియాలో ఇప్పటికీ వైరల్ అవుతుంటాయి. అంతే కాదండోయ్ ఆర్జీవీ అమ్మ రాజ్యంలో బిడ్డలు సినిమాలో కూడా స్వప్న నచింటింది. అయితే తాజాగా స్వప్నకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియో తెగ వైరల్ వుతోంది.

Anchor swapna
అదేంటంటే.. స్వప్న రెండో పెళ్లి చేస్కుంటుందని. అమెరికాకు చెందిన ఓ డాక్టర్ ని పెళ్లి చేసుకునేందుకు స్వప్న రెడీ అయినట్లు తెలుస్తోంది. స్వప్న త్వరలోనే అమెరికా వెళ్లడానికి కూడా సిద్ధం అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఈ విషయం గురించి ఎక్కడా కూడా స్వప్న అధికారికంగా వెల్లడించలేదు. స్వప్న వయసు దాదాపు నలభై ఐదు సంవత్సరాలకు పైనే ఉంటుంది. గతంలో ఓసారి పెళ్లి చేస్కున్న స్వప్న తన పర్సనల్ రీజన్స్ వల్ల విడాకులు ఇచ్చింది. అయితే గత కొన్నేళ్లుగా ఒంటరిగా ఉంటున్న ఆమె.. ప్రస్తుతం రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.
Read Also : Anchor vishnupriya : వర్కౌట్ చేస్తూ… వయ్యారాలు ఒలకబోస్తున్న యాంకర్ విష్ణుప్రియ!