Hyper Aadi : జబర్దస్త్ షోలో స్కిట్ లు చేసి నవ్వులు పూయించిన ప్రతీ ఒక్కరి గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుసు. ఈ షోను చూసేందుకు చాలా మంది తెగ వేచి చూస్తుంటారు. డబుల్ మీనింగ్ డైలాగ్ లు ఉన్నప్పటికీ కాసేపు నవ్వుకోవచ్చని హాయిగా టీవీ ముందు కూర్చుంటారు. అయితే గత 16 ఏళ్గుగా అదిరే అభి సినీ రంగంలో కొనసాగుతున్నారు. ఈయన ఎంతో మంది కమెడియన్లకు లైఫ్ ఇచ్చాడు. ఈయన వల్లే హైపర్ ఆది కూడా సక్సెస్ ని సాధించాడు.
అయితే ముందు తన గ్రూపులో పని చేసిన హైపర్ ఆది.. తర్వాత స్క్రిప్టు రైటర్ గా… ఆ తర్వాత ఏకంగా టీం లీడర్ గా ఎదిగిపోయాడు. అయితే హైపర్ ఆది ఎదుగుదల తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని అదిరే అభి చాలా సందర్భాల్లో చెప్తుంటాడు. ఆది ఎదిగేందుకు తానెప్పుడు చాలా సపోర్ట్ చేసినట్లు కూడా వివరించాడు. అయితే ఆదికి చాలా టాలెంట్ ఉండటం వల్లే ఈ స్థాయికి చేరుకోగలిగాడని అదిరే అభి స్పష్టం చేశారు. ఇలా కెరియర్ గ్రోత్ కోసమే జబర్దస్త్ షో నుంచి కూడా ఆది వెళ్లిపోయాడని వివరించాడు.
Sudigali Sudheer : జబర్దస్త్ సుడిగాలి సుధీర్.. యాంకర్ సుధీర్ అయ్యాడు..!