Actress Pragrathi : తెలుగు సినిమా క్యారెక్టర్ ఆర్టిస్టు ప్రగతి ఆంటీ గుర్తుందా? తల్లి క్యారెక్టర్ అనగానే ఎక్కువగా గుర్తుచ్చే పేరు ప్రగతి.. తనదైన నటనతో ఒక అమ్మగా, అక్కగా ఎన్నో మూవీల్లో నటించింది. అందరిని మెప్పించింది. ఏపీలోని ఒంగులులో జన్మించిన ప్రగతి ఎన్నో కష్టాలు పడుతూ లైఫ్ లీడ్ చేసింది. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయినా ప్రగతి.. కుటుంబం మొత్తం తనపైనే ఆధారపడాల్సి వచ్చింది. తన కెరీర్ లో మొదట కార్టూన్ రోల్స్ తన వాయిస్ తో మెప్పించిన ప్రగతి..

ఒకవైపు చదువుతూనే మరోవైపు చిన్న చిన్న యాడ్స్ లో నటించింది. అలా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా ప్రగతి అంచెలుంచెలుగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎదిగింది. ఈ మధ్యన ప్రగతి సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా కనిపిస్తోంది. జిమ్ లో వర్కౌట్లు చేస్తూ కనిపిస్తోంది. జిమ్ వీడియోలతో పిచ్చెక్కించే డ్రెస్సుల్లో ప్రగతి చేసే రచ్చ మామూలుగా ఉండటం లేదు. ప్రగతి పుట్టినరోజు సందర్భంగా దిగిన కొన్ని బోల్డ్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అందులో బ్రైట్ బ్లూ మోడ్రాన్ డ్రెస్సులో ప్రగతి మెరిసిపోయింది. 40ఏళ్ల వయస్సులోనూ ప్రగతి అచ్చం 16ఏళ్ల పడుచు పిల్లలా పొట్టి డ్రెసులెసుకుని ఫొటోలకు పొజులిచ్చింది. హీరోయిన్ కు ఏమాత్రం తీసిపోనట్టుగా ప్రగతి బ్లూ డ్రెసులో తళ్కుమని మెరిసిపోతోంది. ప్రగతి బ్లూ డ్రాసులను చూసిన నెటిజన్లు కొత్త హీరోయిన్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.
Read Also : Viral Video: పెళ్లిలో వరుడు పై చేయి చేసుకున్న వధువు.. తెల్లమొహం వేసుకున్న వరుడు..వీడియో వైరల్!