Actor prabhakar reddy: కోట్ల రూపాయల దానం చేసిన ప్రభాకర్ రెడ్డి, బిడ్డలకు కట్నం ఎంతిచ్చాడో తెలుసా?

Actor prabhakar reddy: రచయితగా, నటుడిగా, వైద్యుడిగా టాలీవుడ్ లో ప్రభాకర్ రెడ్డి ఎంత పేరు సంపాదించుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సూర్యాపేట జిల్లాకు చెందిన వ్యక్తి, తొలత వైద్య వృత్తిలో ఉన్నఆయన ప్రభాకర్ రెడ్డికి నటించాలనే ఆసక్తి కల్గడంతో ఈ రంగంలోకి ప్రవేశించాడు. హిందీ, తమిళ చిత్రాల్లో ఎక్కువగా నటించి ప్రభాకర్ రెడ్డి తన 37 ఏళ్ల కెరియర్ లో 500లకు పైగా సినిమాల్లో నటించాడు. దర్శకుడిగా, నిర్మాతగా మారి సినిమాలు తీశాడు. అధినాయక పాత్రలోనే ఎక్కుగా కనిపించిన ప్రభాకర్ రెడ్డి అద్భుతమైన వైద్యుడు. ఎక కాలంలోనే నటనను, వైద్య వృత్తిని కొనసాగించాడు.

Advertisement

Advertisement

సినిమా ఇండస్ట్రీ చెన్నై నుంచి హైదరాబాద్ రావడంతో 90లలో హైదరాబాద్ కు తన మకాం మార్చారు.
కార్మికుల కోసం ఏకంగా తన పది ఎకరాల పొలాన్ని దానం చేశాడు. అదికూడా ఉచితంగా. చిత్రపురి కాలనీలో ఉంటున్న ఆ భూమికి ఇప్పుడు కొన్ని వందల కోట్ల విలువ ఉంది. చిత్రపురి కాలనీని ప్రభాకర్ రెడ్డి కాలనీ అని కూడా పిలుస్తుంటారు. ఇలా ఎన్నో గుప్త దానాలు చేసిన ప్రభాకర్ రెడ్డి తన వ్యక్తిగత జీవితం మాత్రం ఏనాడు బయట ప్రపంచానికి తెలియనివ్వలేదు. ఆయనకు భార్య, నలుగురు కుమార్తెలు ఉన్నారు. కోట్ల విలువ చేసే భూములను కూడా దానంగా ఇచ్చిన ప్రభాకర్ రెడ్డి తన కూతుళ్లకు మాత్రం పెళ్లిళ్ల సమయంలో చిల్లి గవ్వ కూడా కట్నంగా ఇవ్వలేదు.

Advertisement

ప్రభాకర్ రెడ్డిపై ఉన్న గౌరవంతోనే ఆయనకు కుమార్తెలను వివాహం చేసుకోవడానికి కొంత ఉన్నత కుటుంబాల నుంచి సంబంధాలు రావడంతో పెళ్లిళ్లు జరిపించారు. అలా ఆయన పేరు సుస్థిరంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో మిగిలిపోయింది. ఇప్పటికీ కొన్ని వేల మంది ఆయనను తలచుకొని హాయిగా జీవిస్తున్నారు.

Advertisement
Advertisement