Viral dance: కాలుకి దెబ్బ ఉన్నా మాస్ డ్యాన్స్ తో పిచ్చెక్కించింది..!

Viral dance: సోషల్ మీడియాలో చిన్నా, పెద్దా తమ వీడియోలతో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. తమ ప్రతిభను కనబరుస్తూ వీడియోలు చేస్తారు. వాటిలో కొన్ని వీడియోలు అయితే అలా సోషల్ మీడియాలో పోస్టు చేయగా ఇలా వైరల్ అవుతుంటాయి. తెగ హల్ చల్ చేస్తుంటాయి. అలాంటిదే ఈ వీడియో కూడా. ఇందులో యువతి చేసే డ్యాన్స్ మామూలుగా లేదు. ఉర్రూతలూగించేలా ఉంది. మీరూ చూసేయండి.

Girl doing amazing mass dance latest video

ఇక్కడో ఓ అమ్మాయి తన డ్యాన్స్ తో దుమ్ము రేపింది. పొట్టి డ్రెస్ వేసుకుని పొట్టు పొట్టు డ్యాన్సు చేసింది. పిక్ అండ్ బ్లాక్ డ్రెస్సులో కుమ్మి పారేసింది. నాలుక మడత పెట్టి ఊర మాస్ స్టెప్పులు వేసింది. మాస్ బీట్ కు పక్కా మాస్ వేస్తూ పిచ్చెక్కించింది. బీట్ కు తగ్గట్లుగా మైమరిచిపోయి డ్రెస్సు గాలికి ఎగురుతూ పైకి లేచినా పట్టించుకోకుండా కుమ్మేసింది.

కాలికి గాయం తగిలినా పట్టించుకోవట్లేదు. టెర్రస్ మీద టెర్రర్ లేపేలా ఉంది డ్యాన్స్. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. డ్యాన్స్ సూపర్ చేస్తున్నావంటూ అంటున్నారు. కుర్రోళ్లు అయితే ఏం తిప్పుతున్నావని కామెంట్లు పెడుతున్నారు. బీట్ కు తగ్గట్లుగా పిచ్చెక్కించే డ్యాన్స్ చేస్తున్నావ్ అంటున్నారు. ఈ అమ్మాయి డ్యాన్స్ చూస్తేనే చాలా మందికి ఊపు వస్తుందని మరి కొందరు ఆ వీడియో కింద కామెంట్లు పెడుతున్నారు.