Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Devatha: దేవికి సన్మానం చేసిన స్కూల్ ప్రిన్సిపల్.. మాధవ పై కోపంతో రగిలిపోతున్న ఆదిత్య..?

Devatha: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుంద

By Ramesh Babu

Published on: July 23, 2022 10:41 AM

Updated on: July 23, 2022 10:41 AM

---Advertisement---

Devatha: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో రాధా జరిగిన విషయాల గురించి తలుచుకొని బాధపడుతూ ఉంటుంది.

ఈరోజు ఎపిసోడ్ లో రాధ పని చేసుకుంటూ ఉండగా ఇంతలోనే అక్కడికి సచ్చే వస్తుంది. అప్పుడు సత్య ఆదిత్య గురించి మాట్లాడుతూ ఆదిత్య ఎందుకు చాలా బాధగా ఉన్నాడు అక్క. దేవి ఏమైనా అనిందా, లేకపోతే బావగారు ఆదిత్య ఏమైనా గొడవపడ్డారా. చెస్ కాంపిటీషన్ లో గేవి గెలిచింది అని సంతోషంగా చెప్పాడు కానీ ఇంటికి వచ్చిన తర్వాత అసలు ఆదిత్య సరిగ్గా ఎవరితో మాట్లాడాలని లేదు అని చెబుతుంది.

Advertisement

Radha gets emotional as Devi expresses her hatred for her father in todays devatha serial episode

అప్పుడు రాధ దేవి అన్న మాటలు తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత సత్య తన బాధలు అన్నీ రాధతో చెప్పుకొని ఎమోషనల్ అవుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరొకవైపు మాధవ ఒంటరిగా నిలబడి ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి దేవి వాళ్ళ ప్రిన్సిపల్ అలాగే ఇద్దరు పెద్ద మనుషులు వస్తారు.

అప్పుడు దేవి గురించి మాట్లాడుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి రాద వస్తుంది. అప్పుడు దేవి అక్కడికి రావడంతో దేవిని పొగుడుతూ దేవికి సన్మానం చేసి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత రాత్రి రాధ జరిగిన విషయాలన్నీ తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. పదేపదే దేవి అన్న విషయాల గురించి తలుచుకొని ఎమోషనల్ అవుతుంది.

ఇక తెల్లవారగానే దేవి అక్కడికి వచ్చి ఎందుకు అమ్మ ఇప్పటికి నువ్వు నా దగ్గర నిజం దాస్తున్నావు అని రాధ ని ప్రశ్నిస్తుంది. నువ్వు ఇంత మంచి దానివి అలాంటిదే నాయనా నిన్ను ఎలా వదిలేశాడు అని అనగా రాధ ఆ మాటలకు మరింత ఎమోషనల్ అవుతుంది. ఇక ఆ తర్వాత దేవి అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో అప్పుడు రాధ తన మనసులో నా చెల్లెలు గురించి ఆలోచించి ఇంటి నుంచి బయటకు వచ్చేసాను కడుపులో ఉన్న నీ గురించి నేను ఆలోచించలేదు బిడ్డ అని అనుకోని బాధపడుతూ ఉంటుంది.

Advertisement

మరొకవైపు ఆదిత్య పదే పదే చేస్తున్నా కూడా రాధ ఫోన్ లిఫ్ట్ చేయదు. దాంతో ఆదిత్య ఏం జరిగింది.రాధ ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఆ మాధవ ఏమైనా అడ్డుపడుతున్నాడా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత దేవి,చిన్మయి ఈ స్కూల్ కి రాగా అక్కడ తండ్రి కూతుర్లు ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అది చూసి దేవీ బాధపడుతూ నైనా నువ్వు నా కంటికి కనిపించాలి అప్పుడు నీ సంగతి చెప్తా అని అనుకుంటుంది.

మరొకవైపు భాగ్యమ్మ స్కూల్లో పిల్లల కోసం ఎదురుచూస్తూ ఉండగా ఇంతలో పిల్లలు రావడం గమనించి సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడు పిల్లలు నడుచుకుంటూ వస్తూ ఉండగా ఇంతలో ఆదిత్య అక్కడికి వచ్చి దేవి అని పిలవడంతో అది గమనించిన భాగ్యమ్మ వెళ్లి దాక్కుంటుంది. ఆదిత్య పిలవడంతో సంతోషంగా దేవి వెనక్కి తిరిగి చూస్తుంది.

, , , , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.