G
Telugu News » Trending » woamn mass steps to the mass song
⚡ Trending, Latest, Videos

Viral Video : మాస్ సాంగ్ కు ఊర మాస్ స్టెప్పులు.. ఎద అందాలతో అల్లాడిస్తున్న యువతి!

Viral Video : సోషల్ మీడియా స్మార్ట్ ఫోన్ లు వచ్చినప్పటి నుంచి తమకు నచ్చినట్లుగా వీడియోలు తీస్కుంటూ సామాజిక మాధ్యమాల్లో పెట్టేస్తున్నారు. వంటలు, పాటలు, డ్యాన్సుల

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

Viral Video : సోషల్ మీడియా స్మార్ట్ ఫోన్ లు వచ్చినప్పటి నుంచి తమకు నచ్చినట్లుగా వీడియోలు తీస్కుంటూ సామాజిక మాధ్యమాల్లో పెట్టేస్తున్నారు. వంటలు, పాటలు, డ్యాన్సులు, డైలాగులు, రీల్స్, వ్లాగులు… ఇలా తమకు నచ్చిన వాటిలో టాలెంట్ ని ప్రూవ్ చేస్కుంటూ ఒక్కరోజులోనే స్టార్ హీరోయిన్లు అయిపోతారు. అంతేనా వీడియోలు నెట్టింట్లో పెట్టినప్పటి నుంచి వ్యూస్ ఎన్ని వచ్చాయి, లైకులు ఎన్ని వచ్చాయి, కామెట్లు నెగిటివ్ గా ఉన్నాయా, పాజిటివ్ గా ఉన్నాయా… వైరల్ అయిందా లేదా అని పదే పదే ఓపెన్ చేస్తూ చూస్కుంటారు. ఇలాంటి తరహాకు చెందిందే ఓ అమ్మాయి. ఊర మాస్ సాంగ్ కు మాస్ స్టెప్పులు వేస్తూ… ఎద అందాలను ఆరబోసింది.

woamn-mass-steps-to-the-mass-song

 

Advertisement

ప్రస్తుతం ఈ అమ్మాయి చేసిన డ్యాన్స్ నెట్టింట వైరల్ గా మారింది. అందులో వైట్ ఫుల్ ఫ్రాక్ వేస్కున్న ఆ అమ్మాయి.. ఎద అందాలన్నీ చూపిస్తూ డ్యాన్స్ చేసింది. ఇది చూసిన ప్రతీ ఒక్కరూ పిచ్చెక్కిస్తున్నావ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కుర్రాళ్లు అయితే తట్టుకోలేకపోతున్నామంటూ కొందరు, ఏం తిప్పుతున్నావ్ అమ్మ అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

 

View this post on Instagram

Advertisement

 

A post shared by R.Priyanka nair👑🐺 (@aslanarjun)

Read Also : Viral video: మహిళపై అటాక్ చేసిన నక్క.. మళ్లీ మళ్లీ దాడి, అంతలోనే!

Vinod Kumar ✓

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

🏷old woman dance video goes viralViral Videowoman dance video viralwoman hot dance video
◉f➤𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు