G
Telugu News » Trending » gold prices today silver rates down november 3 2022
⚡ Trending, Latest

Gold prices today : పసిడి ప్రియులకు షాక్.. పెరిగి బంగారం.. తగ్గిన వెండి ధరలు.. ఏపీ, తెలంగాణల్లో ఎంతంటే?

Gold Prices Today, silver price today, వెండి ధరలు, బంగారం ధరలు, telugu news

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

Gold prices today :  తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్ర ప్రదశ్, తెలంగాణల్లో పెరిగిన బంగారం ధరలు. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. బంగారం, వెండి ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.51,110గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.3,330 పెరిగి. 24 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు రూ.5,111 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.330 పెరిగి. అలాగే 22 క్యారెట్లకు బంగారం 10 గ్రాముల నిన్నటి ధరతో పోల్చితే రూ.3,000 పెరిగి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,850 గా ఉంది. ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్లకు ఇవాళ రూ.4,685 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.300పెరిగి. ఒక గ్రాము వెండి ధర ఇవాళ రూ.589 గా ఉంది. కిలో వెండి 10 గ్రాముల వెండి ధర రూ.5,589 ఉంది. వెండి రూ.58,900 వద్ద కొనసాగుతోంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.600 తగ్గి. 10 గ్రాముల మేలిమి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Gold prices today Silver Rates Down November-3, 2022

చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,720 గా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,410 కొనసాగుతోంది. అలాగే ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,110 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,850 గా కొనసాగుతోంది.అదే ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,260 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,000  వద్ద కొనసాగుతోంది. కోల్ కతాలో24 క్యారెట్ల బంగారం ధర రూ..51,110 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,850 వద్ద ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,160 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,900 వద్ద కొనసాగుతోంది.

Gold prices today : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎంతంటే..

హైదరాబాద్ లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.51,110 గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,850 గా కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.64,500 ఉంది. అలాగే విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.51,110 గా వద్ద కొనసాగుతోంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,850 గా ఉంది. కిలో వెండి ధర రూ.64,500 వద్ద ఉంది. అదే వైజాగ్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.51,110 గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,850 గా ఉంది. కేజీ వెండి ధర రూ.64,500 వద్ద కొనసాగుతోంది. ప్రొద్దుటూర్ లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.51,110 గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,850 గా ఉంది. కేజీ వెండి ధర రూ.64,500 వద్ద కొనసాగుతోంది. బంగారం ధరలు రోజూ మారుతూ వస్తున్నాయి. అంతర్జాతీ పరిణామాల కారణంగా హెచ్చు తగ్గులు వస్తున్నాయి.

Read Also : Gold prices today : పసిడి ప్రేమికులకు ఊరట.. తగ్గిన బంగారం, దూసుకుపోయిన వెండి ధరలు.. ఏపీ, తెలంగాణల్లో ఎంతంటే?

Advertisement

Ramesh Babu ✓

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

🏷Gold Prices Todaysilver price today
◉f➤𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు