G
Telugu News » Trending » gold and silver prices on september 30th
⚡ Trending, Latest

Gold prices today : పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు..

Gold Prices Today, gold rate today, silver price today, silver rate today, ఈ రోజు బంగారం వెండి ధరలు, బంగారం ధరలు, telugu news

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

Gold prices today : తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్ర ప్రదశ్, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి.బంగారం, వెండి ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.రూ.600 పెరిగి రూ.50,620గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు రూ.5,062 గా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,400 గా ఉంది. ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్లకు ఇవాళ రూ.4,640 గా ఉంది. కిలో వెండి ప్రస్తుతం రూ.1400 మేర పెరిగి.. వెండి 10  గ్రాముకు ప్రస్తుతం రూ.564 గా ఉంది. కిలో వెండి ప్రస్తుతం.రూ.61,500 వద్ద కొనసాగుతోంది. 10 గ్రాముల మేలిమి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Gold and silver prices on september 30th

చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,050 గా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,800 కొనసాగుతోంది. అలాగే ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,620 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,400 గా కొనసాగుతోంది.అదే ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,780 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,550 వద్ద కొనసాగుతోంది. కోల్ కతాలో24 క్యారెట్ల బంగారం ధర రూ.50,620 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,400 వద్ద ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,620 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,450 వద్ద కొనసాగుతోంది.

Gold prices today : తెలుగు రాష్ట్రాల్లో బంగారం,వెండి ధరలు ఎంతంటే?

హైదరాబాద్ లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.50,620గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,400 గా కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.61,500 ఉంది. అలాగే విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.50,620గా వద్ద కొనసాగుతోంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,400గా ఉంది. కిలో వెండి ధర రూ.61,500 వద్ద ఉంది. అదే వైజాగ్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.50,620గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,4000గా ఉంది. కేజీ వెండి ధర రూ.61,500 వద్ద కొనసాగుతోంది. ప్రొద్దుటూర్ లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.50,620 గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,400గా ఉంది. కేజీ వెండి ధర రూ.61,500 వద్ద కొనసాగుతోంది. బంగారం ధరలు రోజూ మారుతూ వస్తున్నాయి. అంతర్జాతీ పరిణామాల కారణంగా
హెచ్చు తగ్గులు వస్తున్నాయి.

Read Also : Gold prices today : ఇవాళ బంగారం, వెండి ధరలు ఇలా.. ఏపీ, తెలంగాణల్లో ఎంతంటే?

Advertisement

Ramesh Babu ✓

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

🏷gold and silver pricesgold prces todaysilver prices today
◉f➤𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు