G
Telugu News » Trending » deepika pilli dance video goes to viral
⚡ Trending, Latest

Deepika pilli: పొట్టి పొట్టి బట్టలేస్కొని దీపిక పిల్లి చిందులు.. ఏంటమ్మా ఇందటూ కామెంట్లు!

Deepika pilli: బుల్లితెరపై అందాలు ఆరబోయడంలో తానెప్పుడూ ఉంటానంటూ ముందుకొస్తుంది దీపిక పిల్లి. అయితే ఈ మధ్య చాలా క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు... సోలో యాంకర్ గా బాగ

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

Deepika pilli: బుల్లితెరపై అందాలు ఆరబోయడంలో తానెప్పుడూ ఉంటానంటూ ముందుకొస్తుంది దీపిక పిల్లి. అయితే ఈ మధ్య చాలా క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు… సోలో యాంకర్ గా బాగానే దూసుకుపోతోంది. కామెడీ స్టార్స్ ధమాకాలో తన అందం, అభినయంతో ఇరగదీస్తోంది. కానీ వేరే ఏ ఆఫర్లను అందుకోలేకపోతుంది. హాట్ హాట్ గా కనిపించే ఈమెకు మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఇక ఆమె షేర్ చేసే ఫొటోలు, వీడియోలు ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి. టిక్ టాక్ ద్వారా ఫేమస్ అయిన ఈమె… సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటుంది. అయితే తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఓ వీడియో నెట్టింటిని షేక్ చేస్తోంది.

Advertisement

ఈ వీడియోలో దీపిక పిల్లి తెలుపు రంగు స్కర్ట్ వేస్కొని.. పసుపు రంగు బ్రా పైనుంచి తెల్ల కోట్ వేస్కొని దుమ్ము రేపింది. అందాలను ఆరబోస్తూనే.. అదిరిపోయే స్టెప్పులు వేసింది. నడుమును మొత్తం తిప్పతూ.. ఒంపుసొంపులను తెగ చూపించేసింది. ఈ వీడియో చూసిన ప్రతీ ఒక్కరూ తట్టుకోలేకపోతున్నాం అంటూ కామెంట్లు చేస్తున్నారు. అందంతో పాటు అదిరిపోయే టాలెంట్ నీ సొంతం అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అయితే మీరూ ఓసారి ఈ వీడియో చూసేయండి.

 

View this post on Instagram

Advertisement

 

A post shared by Deepika Pilli (@deepika_pilli)

Vinod Kumar ✓

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

🏷Deepika PilliDeepika pilli dance videoDeepika pilli latest newsDeepika pilli latest reel
◉f➤𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు