G
Telugu News » Trending » bride amazing dance goes to viral
⚡ Trending, Latest, Videos

Viral video : అదిరిపోయే స్టెప్పులతో అద్బుతంగా డ్యాన్స్ చేసిన పెళ్లి కూతురు.. !

Viral video : ప్రస్తుత కాలంలో చాలా మంది పెళ్లిని ఘనంగా చేసుకోవాలని అనుకుంటున్నారు. అంతేనా ఎలాంటి బెరుకు, భయం లేకుండా పెళ్లికి ముందు నుంచే రొమాంటిక్ ఫొటోలు దిగుత

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

Viral video : ప్రస్తుత కాలంలో చాలా మంది పెళ్లిని ఘనంగా చేసుకోవాలని అనుకుంటున్నారు. అంతేనా ఎలాంటి బెరుకు, భయం లేకుండా పెళ్లికి ముందు నుంచే రొమాంటిక్ ఫొటోలు దిగుతున్నారు. సాంగ్స్ షూట్ చేయించుకుంటున్నారు. పెళ్లిలో కూడా వధూవరులిద్దరూ కలిసి డ్యాన్సులు వేస్తున్నారు. గత కాలంలో లాగా… పెళ్లి కూతుళ్లు సిగ్గు పడుతూ మండపంలోకి వచ్చేది. కానీ ప్రస్తుతం మాత్రం డ్యాన్స్ చేస్కుంటూ హాయిగా, ఆనందంగా వస్తున్నారు. అయితే తాజాగా ఇలాంటి స్టైల్ లోనో ఓ అమ్మాయి డ్యాన్స్ చేస్తూ వచ్చి బంధువుల మనసుల్ని దోచేసింది. మాస్ స్టెప్పులు వేస్తూ అందరినీ ఆకట్టుకుంది.

bride-amazing-dance-goes-to-viral

అయితే ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. నవ వధువు చేసిన ఈ డ్యాన్స్ చూసిన ప్రతీ ఒక్కరూ ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు నాటు నాటు పాటకు పెళ్లి కూతురు డ్యాన్స్ వేయడం చాలా బాగుందంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

 

View this post on Instagram

 

Advertisement

A post shared by anoop_manu_cinematography (@anoop_manu_cinematography)

Vinod Kumar ✓

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

🏷bride dance viral videobride latest dancebride new danceViral Video
◉f➤𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు