G
Telugu News » Technology » amazon prime day sale 2022 these are amazon prime subscription plans
⚡ Technology, Latest, Trending

Amazon prime : అమెజాన్ ప్రైమ్ డే సేల్.. సబ్ స్క్పిప్షన్‌తో పాటు ఎన్నో బెనిఫిట్స్.. త్వరపడండి!

amazon prime,అమెజాన్ ప్రైమ్ ,ప్రైమ్ మ్యూజిక్, ప్రైమ్ రీడింగ్, అమెజాన్ ప్రైమ్ వీడియో, సినిమాలు, వెబ్ సిరీస్ , షో, ప్రైమ్ సబ్ స్క్రిప్షన్,,telugu news,

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

Amazon prime : అమెజాన్ ప్రైమ్ డే సేల్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఈనెల 23వ తేదీన ప్రైమ్ డే సేల్ మొదలుకానుంది. స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు, టీవీలతో పాటు అన్ని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ పై డిస్కౌంట్లు ఉండనున్నాయి. ఇతర వస్తువులు కూడా మంచి డిస్కౌంట్ తో అందించనుంది అమెజాన్. కొన్ని వస్తువులపై 85 శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు అమెజాన్ ప్రకటించింది. కేవలం రెండు రోజులే ఈ సేల్ ఉంటుంది. అంటే ఈనెల 23న ప్రారంభమై 24వ తేదీ వరకు కొనసాగుతుంది.

Amazon prime : అమెజాన్ ప్రైమ్ బెనిఫిట్స్….

amazon prime day sale 2022 these are amazon prime subscription plans

అయితే ఈ ప్రైమే డే సేల్ కేవలం ప్రైమ్ మెంబర్ షిప్ ఉన్నవారికి మాత్రమే. ఇందులో ప్రైమ్ మెంబర్లకు అదిరిపోయే ఆఫర్లు ఉన్నాయి. కొత్తగా ప్రైమ్ మెంబర్ షిప్ తీసుకున్న వారికి కూడా ఈ డిస్కౌంట్లు వర్తించనున్నాయి. ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ తీసుకుంటే.. ప్రైమ్ ఓటీటీతో పాటు షాపింగ్ లో ఫాస్ట్ అండ్ ఫ్రీ డెలివరీ ఉంటుంది. మ్యూజిక్ ఫ్రీగా వినవచ్చు.

Read Also : Amazon Prime : అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన అమెజాన్… కానీ వారికి మాత్రమే !

Vinod Kumar ✓

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

🏷amazon primeAmazon prime benfitsAmazon prime plansAmazon prime uses
◉f➤𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు