⏰ Updated on January 21, 2026 | Reviewed by Editorial Team
Meenakshi Chaudhary
మీనాక్షి ఫొటోలు వైరల్ కావడంతో మీడియా, అభిమానుల నుండి ఎక్కువగా ఫోకస్ వచ్చింది. ఈ కొత్త ఫోటోస్ పై ఫ్యాన్స్ కామెంట్స్, లైక్స్, షేర్లతో భారీగా స్పందన వస్తోంది. సోషల్ మీడియా ప్రొఫైల్‌కు కొత్త ఫాలోయింగ్ పెరిగిపోతుంది.మీనాక్షి చౌదరి ఫ్యాషన్ సెన్స్, సోషల్ మీడియా ప్రెజెన్స్‌ని పెంచుకుంటోంది. ఫ్యాన్స్ ఆమె ట్రెండీ లుక్ చూసి ఫిదా అయిపోతున్నారు. ఫొటోస్‌లో ఆమె అందం, స్టైలింగ్ ఇంకా అందాన్ని రెట్టింపు చేస్తుంది.మీనాక్షి చౌదరి తన చూపులతో, స్మైల్‌తో ఆకట్టుకుంటోంది. సింపుల్ స్టైలింగ్‌తో ఫోటోలను పోస్ట్ చేయడంతో ప్రత్యేక ఆకర్షణగా మారాయి. ఈమె షేర్ చేసిన ఫొటోస్ సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్‌లో ఉన్నాయి.ఈ ఫొటోలలో హీరోయిన్ మీనాక్షి చౌదరి సింపుల్ గ్రీన్ శారీ కట్టుకుని ఉంది. అందమైన మేకప్, స్మార్ట్ స్టైల్‌లో కనిపిస్తోంది. సోషల్ మీడియాలో కామెంట్స్, షేర్లతో ఆమె అభిమానులు వైరల్ చేస్తున్నారు.హోటల్, ఫ్యాషన్, సోషల్ మీడియా పోస్ట్‌లతో పాపులర్ అయిన మీనాక్షి చౌదరి గ్రీన్ శారీలో అభిమానులను అబ్బరపరుస్తోంది. సోషల్ మీడియాలో ఆమె ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్‌లో భారీ సంచలనం సృష్టించాయి.
Tufan9 తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ సబ్ ఎడిటర్‌గా ఉన్నాను. బ్రేకింగ్ న్యూస్, తెలంగాణ , ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, స్పోర్ట్స్, హెల్త్, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, మూవీలు, బిజినెస్ వార్తలను రాస్తుంటాను.