Anchor anasuya: ముసలిదానివి అయ్యావంటూ యాంకర్ అనసూయపై ట్రోల్స్..!

Anchor anasuya: హాట్ అండ్ బోల్డ్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న యాంకర్ అనసూయ గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఇద్దరు పిల్లల తల్లి అయినా కూడా అనయూస మస్త్ అందంగా ఉంటుంది. రోజురోజుకీ తరగాల్సిన అందం.. మరింత పెరిగిపోతుందని చాలా మంది కొన్ని వందల సార్లు అన్నారు. అయితే ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు.. తనకు సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్లను ఎప్పటికప్పుడు తన అభిమానులతో పంచుకుంటుంది. అయితే తాజాగా ఆమె చేసిన ఫొటోలు చూసిన అభిమానులు మురిసిపోతుండగా… కొందరు మాత్రం ట్రోల్స్ చేస్తున్నారు.

ముసలి దానిలా కనిపిస్తున్నావటూ, ముఖంలో గ్లో తగ్గిందని, మేకప్ సరిగ్గా వేసుకోలేదా అని, అసలైన వయసు బయపడిందని, మేకప్, డ్రెస్సింగ్ బాలేదని… ఇలా చాలా కామెంట్లు చేస్తున్నారు. పాజిటివ్ కామెంట్ల కంటే నెగటివ్ కామెంట్లే ఎక్కువ చేస్తున్నారు. అయితే నిజంగానే ఈ ఫొటోల్లో ఆమె ఫేస్ ముడతలుగా, కాస్త డిఫరెంట్గా ఉంది. మేకప్ సరిగా లేదు, జుట్టు కూడా వేరోలా ఉంది. ఫొటోల్లో సరిగా పడలేదో లేక అదో స్థాయిలో ఉందోకాని ఆ ఫొటోలు అస్సలే బాగాలేవు. వాటిని చూసిన వారంతా చేసిన కామెంట్లకు మరి అనసూయ స్పందిస్తుందో లేదో చూడాలి.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel