Anchor anasuya: ముసలిదానివి అయ్యావంటూ యాంకర్ అనసూయపై ట్రోల్స్..!

Anchor anasuya: హాట్ అండ్ బోల్డ్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న యాంకర్ అనసూయ గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఇద్దరు పిల్లల తల్లి అయినా కూడా అనయూస మస్త్ అందంగా ఉంటుంది. రోజురోజుకీ తరగాల్సిన అందం.. మరింత పెరిగిపోతుందని చాలా మంది కొన్ని వందల సార్లు అన్నారు. అయితే ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు.. తనకు సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్లను ఎప్పటికప్పుడు … Read more

Join our WhatsApp Channel