Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Tolly wood Heroines: వెండితెరపై గర్భవతులుగా నటించిన నటీమణులు వీళ్లే?

Tolly wood Heroines:సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో పనిచేసే సెలబ్రిటీలో గ్లామర్ రోజు చేయడానికి ఇష్టపడుతుంటారు ఇలా గ్లామర్ రోజు చేయటం వల్ల వారికి మరిన్ని అవకాశాలు వస్తాయని భావిస్తారు. ఏ హీరోయిన్ కూడా పెళ్లై పిల్లలు ఉన్న పాత్రలలో నటించారు కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం చాలామంది హీరోయిన్లు గర్భవతుల పాత్రలలో నటించి మెప్పించారు. మరి ఇలా గర్భవతులుగా నటించిన హీరోయిన్స్ ఎవరు అనే విషయానికి వస్తే… అనుష్క: బాహుబలి సినిమాలో గర్భవతి పాత్రలో నటించి మెప్పించారు. ... Read more

By Ramesh Babu

Published on: September 16, 2022 1:14 PM

Updated on: September 16, 2022 1:14 PM

---Advertisement---

Tolly wood Heroines:సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో పనిచేసే సెలబ్రిటీలో గ్లామర్ రోజు చేయడానికి ఇష్టపడుతుంటారు ఇలా గ్లామర్ రోజు చేయటం వల్ల వారికి మరిన్ని అవకాశాలు వస్తాయని భావిస్తారు. ఏ హీరోయిన్ కూడా పెళ్లై పిల్లలు ఉన్న పాత్రలలో నటించారు కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం చాలామంది హీరోయిన్లు గర్భవతుల పాత్రలలో నటించి మెప్పించారు. మరి ఇలా గర్భవతులుగా నటించిన హీరోయిన్స్ ఎవరు అనే విషయానికి వస్తే…

అనుష్క: బాహుబలి సినిమాలో గర్భవతి పాత్రలో నటించి మెప్పించారు.

Advertisement

సౌందర్య: 9 నెలలు సినిమాలు ఈమె నిండు గర్భిణిగా నటించి సందడి చేశారు. ఈ సినిమాలో తన భర్తను కాపాడుకోవడం కోసం ఈమె సరోగసి పద్ధతి ద్వారా తల్లి అయినట్టు చూపించారు.

కీర్తి సురేష్: కీర్తి సురేష్ రంగ్ దే, పెంగ్విన్ వంటి చిత్రాలలో గర్భిణీగా కనిపించారు.

సాయి పల్లవి: నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ‘పావ కథాగల్’ చిత్రంలో గర్భవతిగా చాలా చక్కగా నటించింది. ఈ సినిమా థియేటర్లో కాకుండా నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది.

నిత్యామీనన్: విజయ్ ‘మెర్సల్’ సినిమాలో ఈమె నిండు గర్భిణీ పాత్రలో నటించారు. ఈ సినిమా తెలుగులో అదిరింది పేరుతో విడుదలైంది.

Advertisement

Tolly wood Heroines:

అనసూయ: యాంకర్ అనసూయ థాంక్యూ బ్రదర్ అనే సినిమాలో నిండు గర్భిణీ పాత్రలో నటించారు.

స్నేహ: అమరావతి సినిమాలో స్నేహ గర్భవతి పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

సమంత:సమంత తాజా చిత్రం యశోద సినిమాలో ఈమె గర్భిణీగా కనిపించబోతుందని తాజాగా విడుదల చేసిన టీజర్ ద్వారా తెలుస్తోంది.

కీర్తి రెడ్డి: ఈమె మహేష్ బాబు నటించిన అర్జున్ సినిమాలో తన అక్క పాత్రలో నటించారు ఈ సినిమాలో ఈమె నిండు గర్భిణీ పాత్రలో నటించారు.

, , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.