Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Big boss winner : బిగ్ బాస్ ఓటీటీ విన్నర్ బింధుమాదవి.. అఖిల్ స్థానమేంటి?

Big boss winner : బిగ్ బాస్ ఓటీటీ వర్షన్, బిగ్ బాస్ నాన్ స్టాప్ కి ఎండ్ కార్డ్ పడబోతోంది. ఫైనర్ ఎపిసోడ్ కోసం పూర్తిగా రంగం సిద్ధం అయింది. అయితే ఈ సీజన్ విజేతగా బిందు మాధవి నిలిచినట్లు సమాచారం. బిగ్ బాస్ సీజన్ 4లో రన్నరప్ అయిన అఖిల్ సార్క్ ఓటీటీ వర్షన్ లో కూడా అదే స్థానానికి పరిమితం అయినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకూ తెలుగులో బిగ్ బాస్ విజేతగా మహిళలు ... Read more

By Vinod Kumar

Published on: May 21, 2022 7:00 PM

Updated on: May 21, 2022 7:09 PM

Big boss winner

---Advertisement---

Big boss winner : బిగ్ బాస్ ఓటీటీ వర్షన్, బిగ్ బాస్ నాన్ స్టాప్ కి ఎండ్ కార్డ్ పడబోతోంది. ఫైనర్ ఎపిసోడ్ కోసం పూర్తిగా రంగం సిద్ధం అయింది. అయితే ఈ సీజన్ విజేతగా బిందు మాధవి నిలిచినట్లు సమాచారం. బిగ్ బాస్ సీజన్ 4లో రన్నరప్ అయిన అఖిల్ సార్క్ ఓటీటీ వర్షన్ లో కూడా అదే స్థానానికి పరిమితం అయినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకూ తెలుగులో బిగ్ బాస్ విజేతగా మహిళలు ఎవరూ నిలవలేదు. తొలి మహిళా విజేతగా బిందు మాధవి చరిత్ర సృష్టించింది.

Big boss winner
Big boss winner

అయితే గతంలో వరుసగా శివ బాలాజీ, కౌశర్, రాహుల్ సిప్లిగంజ్, అభిజీత్, సన్నీ లు బిగ్ బాస్ విజేతలుగా నిలిచారు. గీతా మాధురి, యాంకర్ శ్రీముఖి మాత్రమే రెండు మూడు సీజన్లలో సెంకడ్ ప్లేస్ లో నిలిచారు. ఇక ఈ ఓటీటీ వెర్షన్ లో శివ మూడువ స్థానంలో, అరియానా గ్లోరీ నాలుగో స్థానంలో, మిత్రా ఐదో స్థానంలో, బాబా భాస్కర్ ఆరో స్థానంలో, అనిల్ రాథోడ్ ఏడో స్థానంలో నిలిచారు. అయితే ఈ బిగ్ బాస్ ఓటీటీ వర్షన్ అట్టర్ ప్లాప్ అనిపించుకుంది. ఏందుకో ఏమో కానీ దీనికి ప్రేక్షకాదరణ దక్కలేదు. మరి నిర్వాహకులు ఓటీటీ సెకండ్ సీజన్ నిర్వహిస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.
Read Also : Big Boss Non Stop Winner: బిగ్ బాస్ విన్నర్ గా బిందుమాధవి.. బిగ్ బాస్ చరిత్రలోనే తొలిసారిగా ఇలా?

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.