Big boss winner : బిగ్ బాస్ ఓటీటీ విన్నర్ బింధుమాదవి.. అఖిల్ స్థానమేంటి?

Big boss winner

Big boss winner : బిగ్ బాస్ ఓటీటీ వర్షన్, బిగ్ బాస్ నాన్ స్టాప్ కి ఎండ్ కార్డ్ పడబోతోంది. ఫైనర్ ఎపిసోడ్ కోసం పూర్తిగా రంగం సిద్ధం అయింది. అయితే ఈ సీజన్ విజేతగా బిందు మాధవి నిలిచినట్లు సమాచారం. బిగ్ బాస్ సీజన్ 4లో రన్నరప్ అయిన అఖిల్ సార్క్ ఓటీటీ వర్షన్ లో కూడా అదే స్థానానికి పరిమితం అయినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకూ తెలుగులో బిగ్ బాస్ విజేతగా మహిళలు … Read more

Join our WhatsApp Channel