Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Sitara ghattamaneni: గుర్రపు స్వారీ చేస్తున్న సితార.. అదిరిపోయిందమ్మా అంటూ కామెంట్లు!

Sitara ghattamaneni: సూపర్ స్టార్ మహేష్ బాబు కూతరు సితార ఘట్టమనేని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే నమ్రత, మహేష్ ల ముద్దు కూతురు తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. కొత్త కొత్త పాటలకు డ్యాన్స్ చేస్తూ.. ఏవైనా ట్రిప్పులకు వెళ్లినప్పుడు దిగిన ఫొటోలను షేర్ చేస్తుంటుంది. అయితే తాజాగా ఓ ఆసక్తికరమైన వీడియోను షేర్ చేసింది. అందులో ఆమె గుర్రపు స్వారీ చేసింది. సితార ... Read more

By Vinod Kumar

Published on: June 4, 2022 3:44 PM

Updated on: June 4, 2022 3:44 PM

---Advertisement---

Sitara ghattamaneni: సూపర్ స్టార్ మహేష్ బాబు కూతరు సితార ఘట్టమనేని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే నమ్రత, మహేష్ ల ముద్దు కూతురు తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. కొత్త కొత్త పాటలకు డ్యాన్స్ చేస్తూ.. ఏవైనా ట్రిప్పులకు వెళ్లినప్పుడు దిగిన ఫొటోలను షేర్ చేస్తుంటుంది. అయితే తాజాగా ఓ ఆసక్తికరమైన వీడియోను షేర్ చేసింది. అందులో ఆమె గుర్రపు స్వారీ చేసింది.

సితార ఘట్టమనేని తాజాగా గుర్రపు స్వారీ చేసింది. అందుకు సంబంధించిన వీడియోని తన ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకుంది. అందులో చిల్లీ, బీటా అనే రెండు అత్యంత అందమైన, బలమైన గుర్రాలపై తన ట్రైనర్స్ గుర్రపు స్వారీ నేర్పించారని వివరించింది. అలాగే తన ట్రైయినర్స్ కి థాంక్యూ కూడా చెప్పింది. అయితే ఈ వీడియోను అబిమానులతో పంచుకునేందుకు చాలా ఆసక్తిగా ఉందంటూ వివరించింది.

View this post on Instagram

A post shared by SitaraGhattamaneni (@sitaraghattamaneni)

, , , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :

Telangana Cheyutha Pension : చేయూత పింఛన్లపై గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుంచే కొత్త పెన్షన్లు! దరఖాస్తుకు చివరి తేదీ ఇదే

Telangana Cheyutha Pension : చేయూత పింఛన్లపై గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుంచే కొత్త పెన్షన్లు! దరఖాస్తుకు చివరి తేదీ ఇదే

Gold Price : బంగారం ధరలకు మళ్లీ రెక్కలు.. రానున్న రోజుల్లో భారీ జంప్? ఇప్పుడే కొనాలా?

Gold Price : బంగారం ధరలకు మళ్లీ రెక్కలు.. రానున్న రోజుల్లో భారీ జంప్? ఇప్పుడే కొనాలా?

AP Govt Scheme : రూ.25,000 మీ ఖాతాలో పడ్డాయా? ఏపీలో చేనేత కుటుంబాలకు భారీ సాయం.. పూర్తి వివరాలు ఇవే!

AP Govt Scheme : రూ.25,000 మీ ఖాతాలో పడ్డాయా? ఏపీలో చేనేత కుటుంబాలకు భారీ సాయం.. పూర్తి వివరాలు ఇవే!

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!