వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Intinti Gruhalakshmi july 18 Today Episode : అంకితకు గట్టిగా వార్నింగ్ ఇచ్చిన సామ్రాట్.. సంతోషంలో నందు,లాస్య..?

Intinti Gruhalakshmi  july 18 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో తులసి బయటకు వెళ్లడానికి సిద్ధపడుతూ ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ లో తులసి, అత్తయ్య నేను వెళ్ళొస్తాను అని అనడంతో అనసూయ ఎక్కడికి అని అడగగా డాన్స్ స్కూల్ కోసం రూమ్ రెంటుకు ఇస్తానన్నారు అని అనగా వెంటనే ... Read more

By Ramesh Babu

Published on: July 18, 2022 11:06 AM

Updated on: July 18, 2022 12:35 PM

Intinti Gruhalashmi july 18 Today Episode : samrat fires on ankitha in todays intinti gruhalakshmi serial episode

---Advertisement---

Intinti Gruhalakshmi  july 18 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో తులసి బయటకు వెళ్లడానికి సిద్ధపడుతూ ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ లో తులసి, అత్తయ్య నేను వెళ్ళొస్తాను అని అనడంతో అనసూయ ఎక్కడికి అని అడగగా డాన్స్ స్కూల్ కోసం రూమ్ రెంటుకు ఇస్తానన్నారు అని అనగా వెంటనే పరంధామయ్య ఒకసారి కాల్ చేసి వెళ్ళు అని అనగా తులసి కాల్ చేయడంతో ఆమె వద్దు అని చెబుతుంది. ఆ తర్వాత తులసి బాధపడుతూ ఉండగా అప్పుడు అనసూయ ఇదంతా కూడా ఆ మహాతల్లి వల్లే అని హని ని తిడుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి హనీ వస్తుంది.

Intinti Gruhalashmi july 18 Today Episode :  samrat fires on ankitha in todays intinti gruhalakshmi serial episode
Intinti Gruhalashmi july 18 Today Episode : samrat fires on ankitha in todays intinti gruhalakshmi serial episode

అప్పుడు ఎందుకు వచ్చావు అమ్మ అని తులసి అడగగా జరిగిన విషయం గురించి సారీ చెబుదామని వచ్చాను ఆంటీ అని అనగా సరే అని అనడంతో ఇంట్లో చెప్పి వచ్చావా అని తులసి అడగగా తాతయ్యకు చెప్పి వచ్చాను ఆంటీ అని చెప్పి తులసికి ముద్దు పెట్టి ఎక్కడి నుంచి వెళ్ళిపోతూ గులాబీ పువ్వు తీసుకొని వెళ్తూ ఉండగా అక్కడ గోల్డ్ చైన్ పడిపోతుంది. మరొకవైపు సామ్రాట్న బాబాయ్ కి ఫోన్ చేసి తులసి విషయంలో ఎందుకు అలా చేశారు అని అడుగుతూ ఉంటాడు.

Intinti Gruhalakshmi july 18 Today Episode : సంతోషంలో నందు,లాస్య…

ఇంతలో హనీ రావడంతో కూతురితో కలిసి సరదాగా మాట్లాడుకుంటూ మెడలో గోల్డ్ చైన్ కనిపించకపోతే ఎందుకు ఎలా పోగొట్టుకున్నావు అని ఆరా తీస్తూ ఉంటాడు. అప్పుడు చేను గురించి టెన్షన్ పడుతూ అడగగా నేను తులసి ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్లాను అని అనడంతో సామ్రాట్ తులసిపై అనుమానంతో తులసి ఇంటికి బయలుదేరుతాడు.

Read Also :  Intinti Gruhalakshmi: జైల్లో తులసి,అనసూయ దంపతులు.. నందుపై సామ్రాట్ కి అనుమానం..?

, , , , , , , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel