Poonam kaur : పీకే లవ్ తో పూనమ్ కౌర్ హాష్ టాగ్.. ఎవరి కోసమంటూ నెటిజెన్ల ప్రశ్నలు!

Poonam kaur : పూనమ్ కౌర్ ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం ఏం లేదు. అయితే సినిమాల పరంగా చాలా వివాదాలను తెచ్చుకుందీ అమ్మడు. అయితే ఏదో ఒఖ కాంట్రవర్సీతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటుంది. అయితే ఇందుకు కారణం ఆమె సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు, చేసే కామెంట్లే కారణం. అయితే పదహారేళ్ల ప్రాయంలోనే సినిమాల్లో అడుగు పెట్టిన ఈ అమ్మడు సరైన అవకాశాలను అందుకోలేకపోయింది. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో తాను మోసపోయానంటూ నిత్యం వివాదాలతో గడిపేస్తోంది. ముఖ్యంగా పవన్ కల్యాణ్ విషయమై పెడుతున్న పోస్టులు పలు చర్చలకు తావిస్తుంటాయి. కాగా తాజాగా ఓ నెటిజెన్ అడిగిన ప్రశ్నకు తనదైన స్టైల్ లో సమాధానం చెప్పింది.

Poonam kaur
Poonam kaur

కత్తి మహేష్ ఎప్పుడైతే పూనమ్ పేరు బయటకు తీశాడో అప్పటి నుంచి ఆమెకు సంబంధించిన విషయం హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా పవన్ కల్యాణ్, పూనమ్ కౌర్ వ్యవహారం ఇప్పటికీ ఓ మిస్టరీలాగానే మిగిలింది. అయితే తనకు కొందరి వల్ల అన్యాయం జరిగిందని పరోక్షంగా చెబుతూ వస్తున్న ఈ బ్యూటీ.. అసలు విషయాన్ని మాత్రం ఇప్పటికీ బయట పెట్టలేదు. మరోవైపు పవన్ కల్యాణ్ విషయంలో అతడిని పొగుడుతుందా, తిడుతుందో అర్థం కావడం లేదు.

అయితే ఆమె పెడుతున్న #PK Love అనే హ్యాష్ టాగ్ గమనిస్తూ.. వస్తున్న నెటిజెన్లు దీనిపై ఆరా తీయడం ప్రారంభించారు. అసలు దీని అర్థం ఏంటంటూ చాలా మంది చాలా సార్లే అడిగారు. అయితే ఎప్పుడూ వీటిపై స్పందించలేదు పూనమ్ కౌర్. అయితే తాజాగా ఓ నెటిజెన్ పీకే లవ్ అంటే పవన్ కల్యాణ్, పూనమ్ కౌర్ హా అంటూ కామెంట్ చేశాడు. ఇందుకు పూనమ్… ఏ కారణం లేకపోయినా మీరు నన్ను టీజ్ చేస్తుంటారు కదా? అయినా కూడా నేను ఇలానే చేస్తుంటారు అని అని అర్థం… అర్థమైందా తమ్ముడు నన్ను కార్నర్ చేయడం అంత ఈజీ కాదమ్మా అంటూ రియాక్ట్ అయింది.

Advertisement

Read Also : Poorna dance video: ఎరుపు రంగు చీరలో పూర్ణ మాస్ డ్యాన్స్… అదిరిపోయిందిగా!

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

RELATED POSTS

Join our WhatsApp Channel