Ennenno Janmala Bandham : కైలాష్‌ను యశ్ విడిపిస్తాడా?.. యశ్‌కు సవాల్ విసిరిన అభిమన్యు.. వేద సేవలో తరిస్తున్న యశోధర్..!

Ennenno Janmala Bandham : బుల్లితెర ప్రసారం ఎన్నెన్నో జన్మల బంధం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది నిన్న జరిగిన ఎపిసోడ్ లో యశోధర , వేద వీరిద్దరిని కలపడానికి ఖుషి ఎంతగానో ప్రయత్నిస్తుంది.. అందులో భాగంగా ఈరోజు కాంచన కుమిలిపోతూ ఉంటుంది వాళ్ళింట్లో పని మనిషి కాంచనా కు జ్యూస్ తెచ్చి ఇచ్చింది . అప్పుడు కాంచన నాకేం వద్దు అని గట్టిగా అరుస్తుంది. అక్కడికి మాలిని వస్తుంది. కంచు ఏడవకు అని చుట్టూ ఉండగా యశోధర అమ్మ నేను ఆఫీస్ కి వెళ్తున్నాను అని చెప్తాడు. యష్ నిన్ను ఒకటి అడగాలి అనుకుంటున్నా అడుగు అమ్మ అయినదేమో అయినది ఒక్క పీడకలలా అందరూ మర్చిపోదాం అందరం హ్యాపీగా ఉన్నాం నాన్న కానీ కాంచన చూడు పాపం లోపలే కుమిలిపోతూ ఉంది. ఇంటి ఆడపడుచు నట్టింట్లో కన్నీరు కారిస్తే మంచిది కాదు నాన్న అందుకే కైలాస్ విడిపోదాం నాన్న యశోధర ప్లీజ్ కేసు వాపసు తీసుకుందాం.

Malini asks Yash to bail out Kailash from prison. Later, Abhimanyu challenges Yash.
Malini asks Yash to bail out Kailash from prison. Later, Abhimanyu challenges Yash.

కైలాస్ జైలు నుంచి బయటికి తీసుకురానా తమ్ముడిది నువ్వు కాకపోతే మీ అక్క కన్నీళ్లు ఎవరు తుడుస్తారు రా అని మాలిని చెబుతుంది. అప్పుడు అమ్మ సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను నువ్వు కూడా సూటిగా జవాబు చెప్తావా అడుగు నాన్న జరిగిన దాంట్లో నీ ఉద్దేశం లో తప్పు ఎవరిది అమ్మ యశోధర తప్పు వేదా, కైలాస్ ఎవరిది తప్పు తప్పు కైలాస్ ఇది కాదు వేదా కూడా కాదు తప్పు నాదే రా… కూతురు ఏమైపోతుందో అని భయంతో నిజాన్ని అంగీకరించని అత్త స్థానంలో ఉన్నాను.

ఆ కైలాష్ గురించి ముందు నాకే చెప్పింది. వేద చెప్పినప్పుడు నేను నమ్మి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి రాకపోయేది.. అనవసరంగా ఈ ఇంటి కోడలు జైల్లో గడపవలసి వచ్చింది. ఈ అవమానం మనం ఏది కాదు మన అందరిదీ. వేద నీకు చెప్పినప్పుడు నువ్వు సైలెంట్ గా ఉండిపోయావు నేను కూడా అలానే నా పరిస్థితి కూడా అలాంటిదే. నేను చేసిన తప్పు కి నా కోడలు ఎలాగో నష్టపోయింది. ఇప్పుడు నా కూతురు కూడా నష్టపోతుంది అది నేను చూసి భరించలేను.

Advertisement

ఆ కైలాష్ మంచివాడో.. చెడ్డవాడో మన కూతురు కోసం వాడిని విడిపించు నాన్న ఇది నా ఆర్డర్ కాదు ప్లీజ్ అంటుంది. అప్పుడు యశ్ అమ్మని అక్కని కంటికి రెప్పలా చూసుకుంటాను అంటాడు. అప్పుడు మాలిని సరే నాన్న వాళ్ళు ఎక్కడ బతుకుతారు విడిపించు ఉంటుంది. ఇక యశ్ కానీ ఆ కైలాష్ కి మాత్రం మన ఇంటి అల్లుడని..చాలా గౌరవం ఇచ్చాము అది అతను కాపాడుకోలేక పోయాడు.. వాడికి శిక్ష పడాలి అంటాడు.

అప్పుడు మాలిని కాంచన మీ అక్క నాన్న కాంచన కోసం ప్లీజ్ వాడిన విడిపించు. నేను ఇప్పటివరకు నేను ఏమీ అడగలేదు.. ఈ ఒక్కటి చెయ్ నాన్న ప్లీజ్ అంటుంది. వెంటనే యశ్ అమ్మ ఈ ఒక్కటి నేను చెయ్యను ప్లీజ్ రా వేద మనం వెళ్దాం అంటూ వెళ్ళిపోతాడు. ఇకపోతే అభిమాన్యు మాళవిక తో ఇప్పుడు ఆ కైలాష్ యశోదర్ మీద పగతో రగిలిపోతున్నడు.. ఆ కైలాష్ నీ మనం మచ్చిక చేసుకొని యశోదర్ మీదకి ఉసి కొలుపుదాం ఆ కైలాష్ ఇప్పుడు మన ఆయుధం అంటాడు.

Malini asks Yash to bail out Kailash from prison. Later, Abhimanyu challenges Yash.
Malini asks Yash to bail out Kailash from prison. Later, Abhimanyu challenges Yash.

అప్పుడు మాళవిక మన అంచనా తప్పేమో అభిమన్యు మన ఆయుధం కైలాస కాదేమో వేరే ఉంది అంటుంది. ఇప్పుడు అభిమన్యు ఎవరు బంగారం అంటాడు. వెంటనే మాలవిక ఆయుధం కాంచన.. కాంచన తన భర్తను పిచ్చిగా ప్రేమించి తన కోసం ఏడుస్తుంది ఆడదానికి అన్నిటికంటే విలువైన ఆయుధం ఏది లేదు..కాంచన ఇప్పుడు పగతో రగిలిపోతూ ఉంటుంది. ఆ ఇంటి ఆడపడుచును మచ్చిక చేసుకుని ఆ కుటుంబాన్ని కోలుకోకుండా చేస్తాను ఇట్స్ మై చాలెంజ్ అభి అంటుంది. అప్పుడు అభి చరిత్రల ఆ కైలాష్ చరిత్రలో ఆడవాళ్ళ వల్ల యుద్ధాలు జరిగాయి అంటే ఏమో అనుకున్నాను.. ఇప్పుడు నేను కొత్త కోణాన్ని చూశాను బంగారం అంటాడు. అప్పుడు మాలవిక కట్టుకున్న చీర ఇంకొకరు కట్టుకుంటే ఓర్వలేని అలాంటిది.. నేను కట్టుకొని వదిలేసిన భర్త నన్ను కట్టుకుంటే ఎలా ఉరుకుంటాను.. నేను కన్న బిడ్డను నువ్వు అమ్మ అనిపించుకుంటే ఎలా వదిలి పెడతాను.

Advertisement

అని అంత చూస్తాను వేద యశోదర్ ఎప్పుడు నేనే భార్యనవ్వాలి ఖుషి కి నేనే అమ్మ నవ్వాలి వేద అని అనుకుంటుంది. ఇక యశోదర్ వేదతో నేను కార్ లో వెళ్లేటప్పుడు రేడియో వెంటనే తెలుసా అంటాడు. వేద అయితే పెట్టుకోండి అంటుంది. వెంటనే యశోదర్ నువ్వు ఉన్న ఒక మాట్లాడు అంటాడు. అయితే నేను రెడీ ఒకటేనా అంటుంది వేద. అప్పుడు యశోదర్ ఎప్పుడూ ఏదో ఒకటి వాగుతావు మాట్లాడు అంటాడు. అవును ఎవరైనా నీ వాయిస్ స్వీట్గా ఉంటుందని చెప్పారా అంటాడు. ఇప్పుడు వేద నీకు ఎవరు చెప్పారు కుళ్ళు జోక్స్ వేయమని అంటుంది. ఇక వేద యశోదర్ నీ నీకు ఫ్యామిలీ ముఖ్యమా ఒక్కరు ముఖ్యమా అంటుంది. అప్పుడే యశోధర్ నువ్వు ఏం చెప్తావ్ నాకు అర్థమైంది అంటాడు.

Ennenno Janmala Bandham : నా కారు.. నా పెళ్ళాం.. నా ఇష్టం.. నీకెందుకు.. యశోదర్ ఫైర్..

Malini asks Yash to bail out Kailash from prison. Later, Abhimanyu challenges Yash.
Malini asks Yash to bail out Kailash from prison. Later, Abhimanyu challenges Yash.

అప్పుడు వేద ఏమి అర్థమైంది అంటుంది. అప్పుడు యశోదర్ నా భార్యను అలా చేసినందుకు వాడిని వదిలిపెట్టను ఇప్పటివరకు నీ మాట నేను విన్నాను.. ఇప్పుడు నా మాట విను.. ఈ ఒక్క మాట నా నిర్ణయం తీసుకొని అంటాడు. అప్పుడు వేద కాంచన.. మీ అక్క అండి ఒకసారి ఆలోచించండి అంటుంది. అప్పుడు యశోదర్ ఆలోచించాను కాబట్టే వాడిని ఏమీ చేయలేదు.. సరే ఆలోచిస్తాను. అందరికీ న్యాయం చేస్తాను అంటాడు. యశోదర్ కారు పంచర్ అవుతుంది.. నేను యూట్యూబ్ లో చూసి పని చేయడం వలన నేర్చుకుంటాను అంటాడు. ఇక వేద నాకు వచ్చు నేను చాలాసార్లు నా కార్‌కి నేనే పంచర్ వేసుకున్నాను అంటుంది. అప్పుడు వేద కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా అండి అంటుంది. వెంటనే యశోధర్ నావల్ల కాదు అంటాడు.

ఇక రోడ్డు మీద పోయే వాళ్ళు అందరూ చూసి నవ్వుతారు.. వేదనీ మీరు టైర్ ఎందుకు మార్చుతున్నారు మేడం మీ ఆయన ఉండగా అంటారు. అప్పుడు యశోదర్ నా కారు నా పెళ్ళాం నా ఇష్టం నీకెందుకు అంటాడు. అప్పుడు ఈ ఫోటోకి ఫోజులు ఇవ్వమంటారు .. మేడం మీ ఫొటోస్ కి ఇంట్లోనే చాలా వచ్చాయి అంటాడు. ఇక ఏ సీరియల్ చాల్లే ఇంకా ఆపు వెళ్దాం పదా అంటాడు. ఇక అభిమన్యు చూసి పెళ్ళాం టైర్ మారుస్తుంటే పట్టించుకోని భర్త టైటిల్ అదిరిపోయింది.. లేదా నీకు టైర్ మార్చడం కూడా వచ్చా.. ట్రీట్మెంట్ కాదు టైర్ మార్చడం కూడా మార్చవచ్చ .. చూసి నేర్చుకో మాళవిక అంటాడు. అప్పుడు మాలవిక ఇలాంటి చీప్ పనులు చేయను అంటుంది.

Advertisement
Malini asks Yash to bail out Kailash from prison. Later, Abhimanyu challenges Yash.
Malini asks Yash to bail out Kailash from prison. Later, Abhimanyu challenges Yash.

ఇక అభిమన్యు నీలో నాకు పొగరు నచ్చేద్ది యశోధర్.. ఆ పొగరు మొత్తం దించుత అంటాడు. చెప్పు నేను ఒక గొప్ప పనికి వెళ్తున్నాను అదేంటంటే నీ కొంప ముంచే పని అంటాడు .. నేను ఒక ఫ్రెండ్ ని కలవడానికి వెళ్తున్నాను అంటాడు. అప్పుడు యశోదర్ నికు ఫ్రెండ్స్ కూడా ఉంటారా అంటాడు. అభిమన్యు శత్రువుకి.. శత్రువు ఫ్రెండే కదా అంటాడు. అప్పుడు యశోదర్ కొత్త సమస్యలు సృష్టిస్తున్నావ అంటాడు. లేదు పాతవాటిని పులిస్టాప్ పెడుతున్నా మీరు సంధించడానికి ఒక బాణాన్ని ఎక్కు పెట్టి వస్తాను అని అభి అంటాడు. అప్పుడే యశోదర్ ఆ బాణం తిరిగి తిరిగి నీకే తగలకుండా చూసుకుంటాడు. అప్పుడు అభిమన్య చూద్దాం అంటాడు. రేపటి ఎపిసోడ్ ఏం జరగబోతుందో చూద్దాం.

Read Also : Ennenno Janmala Bandham Serial : కైలష్‌ను జైల్లో నుంచి విడిపించేందుకు మాలినిని రెచ్చగొట్టిన కాంచన.. వేదను ఇరుకునపెట్టేందుకు మాళవిక, అభి పన్నాగాలు..!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ సబ్ ఎడిటర్‌గా ఉన్నాను. బ్రేకింగ్ న్యూస్, తెలంగాణ , ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, స్పోర్ట్స్, హెల్త్, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, మూవీలు, బిజినెస్ వార్తలను రాస్తుంటాను.

RELATED POSTS

Join our WhatsApp Channel