వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Devatha june 10 today episode : రాధ మాటలకు షాక్ అయిన మాధవ.. దేవుడమ్మ ఇంట్లో రాధ..?

Devatha june 10 today episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో రాధ మాటలకు మాధవ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఈరోజు ఎపిసోడ్ లో రాధ కోపంగా మాట్లాడుతూ తాను ఎవరికీ భయపడని కేవలం తన బిడ్డ కోసం మాత్రమే ఆ ఇంట్లో ఉంటున్నాను అని అనడంతో వెంటనే మాధవ ఆదిత్య నీ ... Read more

By Ramesh Babu

Published on: June 10, 2022 8:42 AM

Updated on: June 10, 2022 8:56 AM

Devatha june 10 today episode

---Advertisement---

Devatha june 10 today episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో రాధ మాటలకు మాధవ ఒక్కసారిగా షాక్ అవుతాడు.

ఈరోజు ఎపిసోడ్ లో రాధ కోపంగా మాట్లాడుతూ తాను ఎవరికీ భయపడని కేవలం తన బిడ్డ కోసం మాత్రమే ఆ ఇంట్లో ఉంటున్నాను అని అనడంతో వెంటనే మాధవ ఆదిత్య నీ భర్త ఎందుకు ధైర్యంగా చెప్పలేకపోతున్నారు అని అనడంతో వెంటనే రాధ కోపంతో ఆదిత్య నా పెనిమిటి అని గట్టిగా అంటుంది.

Devatha june 10 today episode
Devatha june 10 today episode

అంతే కాకుండా ఆయన కట్టిన తాళి నీ మెడలో మూసుకున్నాను ఆయన ప్రతిరూపాన్ని కడుపులో మోసాను అని అనడంతో పక్కనే ఉన్న ఆదిత్య ఆ మాటలు విని ఆనందంగా ఫీల్ అవుతాడు. కేవలం మీ అమ్మానాన్నల కోసం మాత్రమే మీ ఇంటికి వచ్చాను అని ఎప్పటికి ఆదిత్య నా భర్తని అని అంటుంది.

అలాగే చిన్మయికి పాలు ఇచ్చి పెంచాను అని నీ అమ్మ నాన్న ప్రేమతో చిన్మయి బాధ్యతతో ఇక్కడే ఉండి పోయాను లేకపోతే ఎప్పుడో వెళ్ళిపోయేదాన్ని అని అంటుంది రాధ. ఇక రాధ మాటలకు మాధవ ఒక్కసారిగా షాక్ అవుతాడు. రాధ మాటలు విన్న ఆదిత్య ఎమోషనల్ లవ్ సంతోషంగా ఉంటాడు. రాధ అంత గట్టిగా చెప్పినా కూడా మాధవ మాత్రం రాదను వదిలేది లేదు అని అనుకుంటూ ఉంటాడు.

మరొకవైపు దేవుడు అన్న కుటుంబం ఆదిత్య వాళ్ళ మేనత్త ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఎందుకు సంతోష పడుతూ ఉంటారు. అప్పుడు సంతోషంగా సత్య అందరికీ స్వీట్లు చేసి ఇవ్వగా కారణం ఏంటి అని దేవుడమ్మ అడగడంతో ఇంకేంటి అక్క ఇంట్లో నుంచి వెళ్లిపోయిన కదా అని ఆదిత్య వాళ్ళ బాబాయి అంటాడు.

మరొక వైపు మాధవ,రాధ మాట్లాడిన మాటల గురించి ఆలోచిస్తూ.. ఇంతకుముందు రాదా నేను ఏమి చెబితే అది వినేది కానీ ఇప్పుడు చాలా ధైర్యంతో మాట్లాడుతుంది ఎలా అయినా రాధను ఇల్లు దాటి వెళ్లకుండా చేయాలి అని అనుకుంటూ ఉంటాడు. మరొక వైపు ఆదిత్య దేవుడిని చూడటం కోసం స్కూల్ దగ్గరికి వెళ్తాడు. రాధా జరిగిన విషయాలను తలుచుకుని బాధ పడుతూ ఉంటుంది.

ఇంతలో రామ్ మూర్తి వచ్చి ఎందుకు అలా ఉన్నావు రాధ అని అడగగా ఏమీ లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరొకవైపు దేవుడమ్మ కూడా ఆదిత్య వాళ్ళ మేనత్త అన్న మాటల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. రేపటి ఎపిసోడ్ లో ఆదిత్య రాధను తన ఇంటికి తీసుకుని వెళ్ళి దేవుడమ్మని పిలుస్తాడు. రాధ మాత్రం షాక్ లో ఉంటుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

Read Also : Devatha: రాధ మాటలకు షాక్ అయిన మాధవ.. సంతోషంలో ఆదిత్య..?

, , , , , , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel