Viral Video: పట్టు తప్పింది.. మీద పడింది.. పాపం కుర్రాడు ఆంటీ కింద నలిగిపోయాడు!

Viral Video: సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక వీడియో తెగ వైరల్ అవుతుంది. చిన్న పిల్లల అల్లరి చేష్టలు, డ్యాన్సులు, డైలాగ్ లు, సినిమాల్లో పంచ్ లు, ఇలా చాలా వీడియోలు కనిపిస్తూనే ఉంటాయి. పండగలు, పబ్బాలు, ఫ్రాంక్ వీడియోలు తెగ హల్ చల్ చేస్తుంటాయి. పెళ్లిళ్లలో చేసే డ్యాన్స్ వీడియోలకు కూడా ఇప్పుడు తెగ క్రేజ్ వచ్చి పడింది. శుభకార్యాల వేళ చేసే హంగామాను వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తుంటే.. విపరీతమైన వ్యూస్ వస్తున్నాయి. వేలాది మంది ఆ వీడియోలపై కామెంట్లు పెడుతున్నారు. ఆ వీడియోలను వాట్సాప్ స్టేటస్ లుగా కూడా పెట్టుకుంటున్నారు.

ఇప్పుడు అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. ఆ వీడియోలో ఓ భారీ ఆంటీ ఒక చిన్న పిల్లాడిపై పడిపోయింది. పడిపోయిన వీడియో వైరల్ గా మారడం ఏమిటా అనుకుంటున్నారా.. అయితే మొత్తం చదవండి.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by hase da saman😎(100k🎯) (@patiale_wale_chacha_ji)

Advertisement

ఓ వేడుకలో అందరూ డ్యాన్స్ చేస్తున్నారు. హర్యానీ పాటకు స్టెప్పులు వేస్తున్నారు. డ్యాన్స్ చేస్తున్న వారిలో ఓ ఆంటీ కూడా ఉంది. ఆమె లావుగా ఉన్నా.. పాటకు డ్యాన్స్ మాత్రం ఇరగదీస్తోంది. బీట్ కు తగ్గ స్టెప్పులు వేస్తూ మైమరిచిపోయింది. అదే సమయంలో ఆమె వెనకే ఆ చిన్న పిల్లాడు డ్యాన్స్ చేస్తున్నాడు. బుడి బుడి అడుగులు వేస్తూ డ్యాన్స్ చేస్తున్నాడు. ఆ పిల్లాడిని చూసుకోని ఆ ఆంటీ.. అదుపు తప్పి ఆ పిల్లాడిపై పడిపోయింది. అంత లావుగా ఉన్న మహిళ, ఆ కుర్రాడిపై పడిపోవడంతో చుట్టు పక్కల వాళ్లు వచ్చి ఆ పిల్లాడిని కాపాడి, ఆమెను పైకి లేపారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel