Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Gold prices today : స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

Gold prices today : తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదశ్, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.200 తగ్గి రూ.53,330గా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,100గా ఉంది. కిలో వెండి ధర రూ.300 తగ్గి రూ.57,208 వద్ద కొనసాగుతోంది. 10 గ్రాముల మేలిమి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. Gold ... Read more

By Vinod Kumar

Published on: August 21, 2022 7:00 AM

Updated on: August 21, 2022 8:13 AM

Gold and silver prices on august 21st

---Advertisement---

Gold prices today : తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదశ్, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.200 తగ్గి రూ.53,330గా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,100గా ఉంది. కిలో వెండి ధర రూ.300 తగ్గి రూ.57,208 వద్ద కొనసాగుతోంది. 10 గ్రాముల మేలిమి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Gold and silver prices on august 21st
Gold and silver prices on august 21st

Gold prices today : మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు..

హైదరాబాద్ లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.52,150గా ఉంది. ఒక్క గ్రాము 24 క్యారట్ల బంగారం ధర రూ.5,215కి గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,800గా కొనసాగుతోంది. ఒక్క గ్రాము 22 క్యారట్ల బంగారం ధర రూ.4,780కి గా ఉంది. కిలో వెండి ధర రూ..61,300గా ఉంది. అలాగే విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.53,330గా వద్ద కొనసాగుతోంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,100గా ఉంది. కిలో వెండి ధర రూ.57,208గా ఉంది. అదే వైజాగ్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.53,330గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,100గా ఉంది. కేజీ వెండి ధర రూ.57,208గా వద్ద కొనసాగుతోంది.

Advertisement

ప్రొద్దుటూర్ లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.53,330గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,100గా ఉంది. కేజీ వెండి ధర రూ.57,208గా వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్టణం, కేరళ, ముంబై, కోల్‌కతాలో పసిడి ధర ఒకేలా ఉన్నాయి.బంగారం ధరలు 22 క్యారట్ల బంగారం 10 గ్రాములు రూ.47,800, 24 క్యారట్ల బంగారం రూ.52,150కి కొనసాగుతోంది.  అంతర్జాతీయంగానూ బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం ఔన్సు బంగారం 1746 పలుకుతోంది. మరోవైపు స్పాట్ వెండి ధర ఔన్సుకు 19.07 డాలర్లుగా ఉంది.

Read Also : Gold prices today : మహిళలకు గుడ్ న్యూస్..భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..ఎక్కడ ఎంతంటే?

, , , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.