Lalitha jewellery owner : లలితా జ్యువెల్లరీ ఓనర్ నటించిన సినిమా ఏదో తెలుసా?

Updated on: August 19, 2022

Lalitha jewellery owner : డబ్బులు ఎవరికీ ఊరికే రావు.. అనే డైలాగ్ తో బాగా పాపులారిటీని సొంతం చేసుకున్నారు లలితా జ్యువెల్లర్స్ ఓనర్ కిరణ్ కుమార్. అయితే ఈయన ఎక్కువగా తన బంగారు దుకాణపు బ్రాంచ్ లను, వ్యాపారన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం చాలా కష్టపడుతాడు. యాడ్స్ లో కూడా ఈయనే నటిస్తూ.. ప్రజలకు త్వరగా రీచ్ అయ్యాడు. ముఖ్యంగా ఆయన చెప్పే డైలాగ్స్ జ్యూవెల్లరీ సంస్థలు ప్లస్ పాయింట్ అనే చెప్పొచ్చు.

Do you know Lalitha jewellery owner acted
Do you know Lalitha jewellery owner acted

గుండుతో యాడ్స్ లో నటించి తనకు, తన వ్యాపార సామ్రాజ్యానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పలు చోట్ల వీళ్లు బ్రాంచీలను కూడా ఏర్పాటు చేశారు. ఇకపోతే కిరణ్ కుమార్ ఇది వరకు ఒక సినిమాలో కూడా కనిపించారు. కానీ ఈ విషయం ఎవరికీ తెలియదు. రజినీ కాంత్ హీరోగా. అనుష్క శెట్టి, సోనాక్షి సిన్హౌ హీరోయిన్లుగా నటించి లింగ సినిమాలో జ్యువెల్లరీ యజమానిగా నచటించాడు.

తన గుండే తనకు అదృష్టం కల్గిస్ుందని చెబుతూ ఉంటారు. ఇకపోతే మొదటిసారి కిరణఅ కుమార్ లింగ సినిమా కోసం కెమెరాను ఫేస్ చేశారు. ఆ తర్వాత తొలి యాడ్ కోసం మళ్లీ తెర ముందుకు వచ్చారు. ఫస్ట్ యాడ్ లో నటించడానికి మూడ్రోజుల సమయం పట్టిందట. కానీ ఒకే ఒక్క యాడ్ తో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకున్నారు.

Advertisement

Read Also : Allu Sneha Reddy : అల్లు స్నేహ రెడ్డి పై శ్రీజ భర్త కామెంట్స్ ఇక మండి పడుతున్న బన్నీ ఫ్యాన్స్..

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel