Lalitha jewellery owner : లలితా జ్యువెల్లరీ ఓనర్ నటించిన సినిమా ఏదో తెలుసా?
Lalitha jewellery owner : డబ్బులు ఎవరికీ ఊరికే రావు.. అనే డైలాగ్ తో బాగా పాపులారిటీని సొంతం చేసుకున్నారు లలితా జ్యువెల్లర్స్ ఓనర్ కిరణ్ కుమార్. అయితే ఈయన ఎక్కువగా తన బంగారు దుకాణపు బ్రాంచ్ లను, వ్యాపారన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం చాలా కష్టపడుతాడు. యాడ్స్ లో కూడా ఈయనే నటిస్తూ.. ప్రజలకు త్వరగా రీచ్ అయ్యాడు. ముఖ్యంగా ఆయన చెప్పే డైలాగ్స్ జ్యూవెల్లరీ సంస్థలు ప్లస్ పాయింట్ అనే చెప్పొచ్చు. గుండుతో యాడ్స్ … Read more