Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Rashmi: నైటీ వేస్కొని ఫొటోలకు పోజులిచ్చిన రష్మి… కన్ను గీటుతూ కుర్రకారుకు సైగలు!

Rashmi: బోల్డ్ అండ్ హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న యాంకర్ రష్మి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గుంటూరు మిర్చి లాంటి ఘాటుదనంతో… కుర్రకారుకు పిచ్చెక్కిస్తుంటుంది. తన లుక్స్ తోనే యువకుల్లో హీటు పుట్టిస్తుంది. ఎప్పటికప్పుడు ట్రెండీ దుస్తుల్లో ఫొటోలు దిగుతూ అభిమానులతో పంచుకుంటుంది. అయితే తాజాగా నైట్ డ్రెస్ లో ఆమె ఫొటోలు దిగింది. ఫొటోలు అంటే అలా ఇలా కాదండోయ్… కన్ను గీటుతూ మరీ సల్ఫీలు తీస్కుంది. వీటని వెంటనే తన ... Read more

By Vinod Kumar

Published on: June 9, 2022 10:13 AM

Updated on: June 9, 2022 10:13 AM

---Advertisement---

Rashmi: బోల్డ్ అండ్ హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న యాంకర్ రష్మి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గుంటూరు మిర్చి లాంటి ఘాటుదనంతో… కుర్రకారుకు పిచ్చెక్కిస్తుంటుంది. తన లుక్స్ తోనే యువకుల్లో హీటు పుట్టిస్తుంది. ఎప్పటికప్పుడు ట్రెండీ దుస్తుల్లో ఫొటోలు దిగుతూ అభిమానులతో పంచుకుంటుంది. అయితే తాజాగా నైట్ డ్రెస్ లో ఆమె ఫొటోలు దిగింది. ఫొటోలు అంటే అలా ఇలా కాదండోయ్… కన్ను గీటుతూ మరీ సల్ఫీలు తీస్కుంది. వీటని వెంటనే తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా షేర్ చేసింది.

అయితే ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. వీటని చూసిన వారంతా… ఏంటి రష్మీ ఇది.. రోజురోజుకూ అందాన్నీ చూపించేస్తున్నావుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు. అసలే అర్ధరాత్రి.. ఎద అందాలన్నీ చూపిస్తే మేమేలా తట్టుకోవాలంటూ అడుగుతున్నారు. అంతే కాదండోయ్… నిన్ను మామూలుగా చూస్తేనే… చాలా హాట్ గా కనిపిస్తావ్… మరీ ఇంత హాట్ ఫొటోలు షేర్ చేస్తే.. మేమైపోవాలంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా… రష్మీ నైటీ డ్రెస్ లో యమ హాట్ గా ఉందండోయ్.. మీరు ఓ లుక్కేయండి.

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.