Anchor anasuya : అనసూయ.. ఈ పేరు వింటే చాలు.. చాలా మంది కుర్రకారు పిచ్చెక్కిపోతారు. ఇద్దరు పిల్లల తల్లి అయినా ఆమె అందంలో మాత్రం ఆ ఛాయలు కనిపించవు. జబర్దస్త్ షోతో లైమ్ లైట్ లోకి వచ్చిన అనసూయ.. ఓ వైపు బుల్లితెరపై సందడి చేస్తూనే మరోవైపు వెండి తెరపై రచ్చ చేస్తోంది. ఎప్పటికప్పుడు ట్రెండ్ ని ఫాలో అవుతూ.. లక్షలాది మంది ఫాలోవర్లను సొంతం చేసుకుంది. తనకు సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్లను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

అయితే అనసూయ తన నాజూకైన నడుము అందాలను ఆరబోస్తూ ఫొటోలు దిగి… వాటిని సోషల్ మీడియా అకౌంట్లలో పెట్టి కుర్రకారుకు పిచ్చెక్కేలా చేస్తుంటుంది. అయితే తాజాగా అనసూయ ఓ రీల్ చేసింది.అందులో తన నడుముతో పాటు ఎద అందాలను చూపిస్తూ వీడియో చేసింది. అది చూసిన కుర్రకారు పిచ్చెక్కిపోతున్నారు. నీ అందాన్ని చూసి తట్టుకోలేకపోతున్నామంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో నీకిదంతా అవసరమా అంటూ తిట్టిపోస్తున్నారు. ఏది ఏమైనా అందం అంటే అనసూయ.. అనసూయ అంటే అందం. అంతే మరి.
AdvertisementView this post on Instagram