వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Viral video : పొట్టి బట్టల్లో బుల్లెట్టు పాటతో పిచ్చెక్కించిన యువతి.. డాన్స్ వీడియో వైరల్!

Viral video : ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్ వాడకం పెరిగిపోవడం వల్ల యువతీ యువకులు ఎక్కువగా సోషల్ మీడియాతోనే కాలక్షేపం చేస్తున్నారు. ఉదయం లేచింది మొదలు నిద్ర మేలుకొని మరి అర్థరాత్రి వరకు మేలుకొని డాన్స్ వీడియోలు, కామెడీ వీడియోస్ చేస్తూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉన్నారు. అయితే కొంతమంది ఈ వీడియోస్ ద్వార ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే మరికొంత మంది మాత్రం లైక్ లు, వ్యూస్ కోసం ఇలా ... Read more

By Ramesh Babu

Published on: January 25, 2023 12:30 PM

Updated on: January 25, 2023 12:28 PM

a-young-girl-in-short-clothes-and-dancing-to-the-bullettu-bandi-song-the-video-is-viral

---Advertisement---

Viral video : ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్ వాడకం పెరిగిపోవడం వల్ల యువతీ యువకులు ఎక్కువగా సోషల్ మీడియాతోనే కాలక్షేపం చేస్తున్నారు. ఉదయం లేచింది మొదలు నిద్ర మేలుకొని మరి అర్థరాత్రి వరకు మేలుకొని డాన్స్ వీడియోలు, కామెడీ వీడియోస్ చేస్తూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉన్నారు. అయితే కొంతమంది ఈ వీడియోస్ ద్వార ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే మరికొంత మంది మాత్రం లైక్ లు, వ్యూస్ కోసం ఇలా వీడియోలూ చేస్తూ కష్టపడుతుంటారు. అయితే ఇప్పుడు పెళ్లిళ్లలో కూడా వధు వరులు చేసే డాన్సు వీడియోలు వైరల్ అవుతుంటాయి.

a-young-girl-in-short-clothes-and-dancing-to-the-bullettu-bandi-song-the-video-is-viral
a-young-girl-in-short-clothes-and-dancing-to-the-bullettu-bandi-song-the-video-is-viral

అయితే వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుండి ముసలి వారి వరకు సోషియల్ మీడియాలో డాన్స్ వీడియోలలో రెచ్చిపోతున్నారు. కొన్ని సినిమాలలోని పాటలు ఇలా డాన్స్ వీడియోలూ చేయటంవల్ల నిమిషాలలో వైరల్ అవుతున్నాయి. ఇలా ఈ మధ్య కాలంలో ఎన్నో పాటలు ఇలా ఫేమస్ అయ్యాయి.

Viral video : బుల్లెట్టు పాటకు మాస్ స్టెప్పులతో మతిపొగడుతోందిగా.

అయితే ఇప్పుడు ఒక అమ్మాయి చేసిన డాన్స్ వీడియో సోషల్ మీడియాలో లో వైరల్ గా మారింది. ది వారియర్ సినిమా నుండి ఇటీవల విడుదలైన కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్ అనే పాట ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. ఎక్కడ చూసినా కూడా ఈ పాటకి వేసిన డాన్స్ లు కనిపిస్తున్నాయి.

ఇదిలా ఉండగా ఇటీవల ఒక యువతి ఈ పాటకి అదిరిపోయేలా స్టెప్పులు వేసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ డాన్స్ వీడియో నిమిషాలలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఆ యువతి పొట్టి స్కర్ట్ వేసుకొని మాస్ స్తెప్పూలు వేస్తూ..తన థైస్ అందాలు చూపిస్తూ రెచ్చిపోయింది. ఇక వీడియో చూసిన కుర్రాళ్ల ఆమె అందానికి, ఆమె డాన్స్ కి పడిపోయి లైకులు, కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

View this post on Instagram

 

A post shared by ISHA MALVIYA (@isha__malviya)

Read Also : Viral Video: బండి పైకెక్కి చీరకట్టులో స్టంట్ చేయాలని ప్రయత్నించిన యువతి.. ఇలా జరుగుతుందని ఊహించి ఉండదు?

, , , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel