Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Pravaite Company: తమ ఉద్యోగులకు మంచి పెళ్లి సంబంధాలు చూస్తున్న సాఫ్ట్ వేర్ కంపెనీ.. ఎక్కడంటే?

Pravaite Company: సాధారణంగా సాఫ్ట్ వేర్ కంపెనీలు అంటే ప్రతి ఆరు నెలలకు ఒకసారి తమ ఉద్యోగులకు జీతాలు పెంచడం లేదా ఏదైనా పండుగలకు ఇంక్రిమెంట్లు ఇవ్వడం వంటివి చేస్తూ ఉంటారు.ఇలా ఇంక్రిమెంట్ పెంచడం వల్ల ఉద్యోగులు తమ ఆఫీసులో ఎంతో నిబద్ధతతో పని చేస్తారని ఇతర ఆఫీస్ లోకి వెళ్లి ఆలోచనలను మానుకుంటారని సంబంధిత కంపెనీ ఇలా తమ ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు పెంచుతూ ఉంటారు.అయితే తమిళనాడుకు చెందిన ఒక సాఫ్ట్వేర్ కంపెనీ తమ ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు ... Read more

By Ramesh Babu

Published on: May 2, 2022 3:00 PM

Updated on: May 2, 2022 2:55 PM

---Advertisement---

Pravaite Company: సాధారణంగా సాఫ్ట్ వేర్ కంపెనీలు అంటే ప్రతి ఆరు నెలలకు ఒకసారి తమ ఉద్యోగులకు జీతాలు పెంచడం లేదా ఏదైనా పండుగలకు ఇంక్రిమెంట్లు ఇవ్వడం వంటివి చేస్తూ ఉంటారు.ఇలా ఇంక్రిమెంట్ పెంచడం వల్ల ఉద్యోగులు తమ ఆఫీసులో ఎంతో నిబద్ధతతో పని చేస్తారని ఇతర ఆఫీస్ లోకి వెళ్లి ఆలోచనలను మానుకుంటారని సంబంధిత కంపెనీ ఇలా తమ ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు పెంచుతూ ఉంటారు.అయితే తమిళనాడుకు చెందిన ఒక సాఫ్ట్వేర్ కంపెనీ తమ ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు పెంచడమే కాకుండా మంచి పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నారు. ప్రస్తుతం ఈ కంపెనీకి సంబంధించిన ఈ విషయం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

తమిళనాడులోని మధురైలో ఉన్న శ్రీ మూకాంబికా ఇన్ఫో సోల్యుషన్స్ అనే సంస్థ తమ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఈ కంపెనీ సీఈఓ సెల్వగణేష్ మాట్లాడుతూ… తమ కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు ప్రతి సంవత్సరానికి రెండుసార్లు ఇంక్రిమెంట్లు ఇస్తున్నట్లు వెల్లడించారు.అలాగే ఇంక్రిమెంట్ తో పాటు తమ కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు మంచి పెళ్లి సంబంధాలు కూడా వెతికే విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు సీఈఓ సెల్వ గణేష్ తెలియజేశారు.ఇలా తమ ఉద్యోగులకు పెళ్లి సంబంధాలు వెతకడం వెనుక కూడా ఒక కారణం ఉందని ఆయన వెల్లడించారు.

ఉద్యోగులకు కావలసిన సదుపాయాలన్నింటిని తమ కంపెనీ చూసుకోవడంతో ఆ ఉద్యోగులు తమ కంపెనీ వదిలి ఇతర కంపెనీలకు వెళ్లకుండా ఆ కంపెనీ వృద్ధి కోసం కష్ట పడతారని, వారి కష్టానికి అనుగుణంగా ప్రతి ఏడాది ఈ రెండు ఇంక్రిమెంట్లు పెంచుతున్నామని ఆయన తెలియజేశారు. అలాగే పెళ్లయిన వారికి కూడా ప్రత్యేకమైన ఇంక్రిమెంట్ ఉంటుందని సీఈఓ సెల్వగణేశ్ తెలియజేశారు.తమ కంపెనీ ఉద్యోగులకు కావలసిన అవసరాలను చూడటం వల్ల దాదాపు 40 శాతం మంది ఉద్యోగులు గత ఐదు సంవత్సరాల నుంచి తమ కంపెనీలో నమ్మకంగా పని చేస్తున్నారని గణేష్ ఈ సందర్భంగా తెలియజేశారు.

, , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :

Telangana Cheyutha Pension : చేయూత పింఛన్లపై గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుంచే కొత్త పెన్షన్లు! దరఖాస్తుకు చివరి తేదీ ఇదే

Telangana Cheyutha Pension : చేయూత పింఛన్లపై గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుంచే కొత్త పెన్షన్లు! దరఖాస్తుకు చివరి తేదీ ఇదే

Gold Price : బంగారం ధరలకు మళ్లీ రెక్కలు.. రానున్న రోజుల్లో భారీ జంప్? ఇప్పుడే కొనాలా?

Gold Price : బంగారం ధరలకు మళ్లీ రెక్కలు.. రానున్న రోజుల్లో భారీ జంప్? ఇప్పుడే కొనాలా?

AP Govt Scheme : రూ.25,000 మీ ఖాతాలో పడ్డాయా? ఏపీలో చేనేత కుటుంబాలకు భారీ సాయం.. పూర్తి వివరాలు ఇవే!

AP Govt Scheme : రూ.25,000 మీ ఖాతాలో పడ్డాయా? ఏపీలో చేనేత కుటుంబాలకు భారీ సాయం.. పూర్తి వివరాలు ఇవే!

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!