Pravaite Company: తమ ఉద్యోగులకు మంచి పెళ్లి సంబంధాలు చూస్తున్న సాఫ్ట్ వేర్ కంపెనీ.. ఎక్కడంటే?

Pravaite Company: సాధారణంగా సాఫ్ట్ వేర్ కంపెనీలు అంటే ప్రతి ఆరు నెలలకు ఒకసారి తమ ఉద్యోగులకు జీతాలు పెంచడం లేదా ఏదైనా పండుగలకు ఇంక్రిమెంట్లు ఇవ్వడం వంటివి చేస్తూ ఉంటారు.ఇలా ఇంక్రిమెంట్ పెంచడం వల్ల ఉద్యోగులు తమ ఆఫీసులో ఎంతో నిబద్ధతతో పని చేస్తారని ఇతర ఆఫీస్ లోకి వెళ్లి ఆలోచనలను మానుకుంటారని సంబంధిత కంపెనీ ఇలా తమ ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు పెంచుతూ ఉంటారు.అయితే తమిళనాడుకు చెందిన ఒక సాఫ్ట్వేర్ కంపెనీ తమ ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు … Read more

Join our WhatsApp Channel