G
Telugu News » Health News » the relation between salt and thyroid
⚡ Health News, Latest

Salt problems: ఉప్పుకు, థైరాయిడ్ కు ఉన్న సంబంధం ఏంటో తెలుసా?

Salt problems: ప్రస్తుత కాలంలో చాలా మంది అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నారు. బీపీ, షుగర్ లాగానే థైరాయిడ్ సమస్య కూడా చాలా మందిని బాధిస్తోంది. ఎక్కువగా యువత ఈ థైరా

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

Salt problems: ప్రస్తుత కాలంలో చాలా మంది అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నారు. బీపీ, షుగర్ లాగానే థైరాయిడ్ సమస్య కూడా చాలా మందిని బాధిస్తోంది. ఎక్కువగా యువత ఈ థైరాయిడ్ సమస్యతో బాధ పడుతున్నారు. ఈ సమస్య బారిన పడ్డ వారు దీర్ఘ కాలం పాటు మందులను వాడాల్సి వస్తోంది. అయితే అయోడిన్ లోపం కారణంగానే థైరాయిడ్ వస్తుందని మనందరికీ తెలుసు. అయోడిన్ కలిపిన ఉప్పను ఉపయోగించడం వల్ల ఈ సమస్య బారిన పడకుండా ఉంటారని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే అయోడిన్ కలిసిన ఉప్పును ఉపయోగించినప్పటికీ.. చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు.

థైరాయిడ్ లో హైరర్ థైరాయిడ్, హైపో థైరాయిడ్ అనే రెండు రకాలు ఉంటాయి. అయోడిన్ ను తక్కువగా తీసుకోవడం వల్ల హైపర్ థైరాయిడ్ బారిన పడతామని, అయోడిన్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల హైపో థైరాయిడ్ బారిన పడతామని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఎక్కువ మంది హైపో థైరాయిడ్ వల్ల బాధపడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. సాధారణ ఉప్పను వాడినప్పుడే పరిస్థితి బాగుండేదని.. అయోడిన్ ఉన్న వాడినప్పటి నుంచే ఈ సమస్య పెరుగుతోందని వైద్యులు వివరిస్తున్నారు. అందుకే అయోడిన్ కలిపిన ఉప్పును మానేసి సరైన ఆహారం తీస్కొని థైరాయిడ్ నుంచి బయటపడమని సూచిస్తున్నారు.

Vinod Kumar ✓

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

🏷amazing health tipssalt importanceSalt problemssalt usesthyroid with salt
◉f➤𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు