Carom seeds : గ్యాస్, ఆసిడిటీ, ఉబ్బరాన్ని తగ్గించే వాము గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

Carom seeds are ery useful for deigestive problems

Carom seeds : ప్రస్తుత కాలంలో చాలా మంది గ్యాస్, అసిడిటీ, అజీర్తి సమస్యలతో తెగ ఇబ్బందులు పడుతున్నారు. దీనికి ప్రధాన కారణం వాతావరణ మార్పులతో పాటు ఆహారపు అలవాట్లు. అయితే చిన్న పిల్లల నుంచి మొదలుకొని పెద్ద వాళ్ల వరకు ఈ ఈసమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఆస్పత్రికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి ఈ సమస్యలను తగ్గిచుకోవచ్చు. అదెలాగో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మన ఇంట్లో దొరికే వామును ఉపయోగించి అజీర్తి ఇంకా గ్యాస్ ఇబ్బందుల నుంచి … Read more

Health tips: పాలకూరను ఎక్కువగా తింటున్నారా.. ఆగండి.. అలా అస్సలే చేయొద్దు

dont eat too much spinach you may get these side effects everyone should know

Health tips: పాలకూరతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పాలకూర ఆరోగ్యానికి ఎంతో మంచిది. పాలకూరతో రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అయితే పాలకూర తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. అతి ఎప్పుడూ మంచిది కాదన్న విషయం తెలిసిందే. అలాగే పాలకూర కూడా అతిగా తినవద్దని అంటున్నారు వైద్యులు. పాలకూర ఎక్కువగా తినడం వల్ల అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. ముందుగా చెప్పుకున్నట్లు పాలకూరలో ఎన్నో పోషకాలు ఉంటాయి. అలాగే పాలకూరలో ఆక్సాలిక్ యాసిడ్ … Read more

Diabetic Foot: షుగర్ ఎక్కువైతే పాదాల్లో వచ్చే సమస్యలివే..!

Diabetic Foot: ప్రస్తుత కాలంలో చాలా మంది డయాబెటిక్ సమస్యతో బాధపడుతున్నారు. చిన్న పిల్లల నుంచి పండు ముసలి వాళ్ల వరకు ఈ సమస్యతో సతమతం అవుతున్నారు. అయితే మధుమేహంపై సరైన అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది అనేక రకాల సమస్యలు ఎదుర్కుంటారు. ముఖ్యంగా డయాబెటిస్ బాధితులు తమ పాదాల సంరక్షణ గురిచి తగిన జాగ్రత్తలు తీసుకోవడం లేదు. షుగర్ సమస్య ఉన్న వారు తీస్కోవాల్సిన పాదాల సరక్షణ కూడా ముఖ్యమైంది. రక్తంలో చక్కెర లెవెల్స్ … Read more

Salt problems: ఉప్పుకు, థైరాయిడ్ కు ఉన్న సంబంధం ఏంటో తెలుసా?

Salt problems: ప్రస్తుత కాలంలో చాలా మంది అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నారు. బీపీ, షుగర్ లాగానే థైరాయిడ్ సమస్య కూడా చాలా మందిని బాధిస్తోంది. ఎక్కువగా యువత ఈ థైరాయిడ్ సమస్యతో బాధ పడుతున్నారు. ఈ సమస్య బారిన పడ్డ వారు దీర్ఘ కాలం పాటు మందులను వాడాల్సి వస్తోంది. అయితే అయోడిన్ లోపం కారణంగానే థైరాయిడ్ వస్తుందని మనందరికీ తెలుసు. అయోడిన్ కలిపిన ఉప్పను ఉపయోగించడం వల్ల ఈ సమస్య బారిన పడకుండా ఉంటారని … Read more

Mulberry fruit benifits: మల్బరీ పండ్ల ప్రయోజనాలు తెలుసా.. ఆరోగ్యానికి ఎంత మంచివో!

Mulberry fruit benifits: మల్బరీ పండ్లు.. తెలుగు రాష్ట్రాల్లో త్కువగా దొరిగకినప్పటికీ వీటి వల్ల కలిగే లాభాల వల్ల చాలా మంది వీటిని ఎక్కువగా తింటుంటారు. వీటి రుచి కాస్త భిన్నంగా ఉ్నప్పటికీ.. వాటి వల్ల చేకూరే ప్రయోజనాల్లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. ఈ పండు రుచి, ఆఖృతి చూడగానే నోరూరేలా చేస్తుంది. మల్బరీ చైనా నుంచి టిబెట్ మీదుగా ఇండియాకి వచ్చిందని చెప్తుంటారు. అయితే ఈ మల్బరీ పండ్లలో విటామిన్ ఎ, బీ, సీ, … Read more

Join our WhatsApp Channel