SreeMukhi Chef Mantra : అది కావాలని శ్రియ సరన్ హాట్ కామెంట్స్.. నెట్టింట రచ్చ రచ్చ.. 

Updated on: August 4, 2025

SreeMukhi Chef Mantra : ముద్దు గుమ్మలు శ్రియా సరన్, రెజీనా, శ్రీముఖి ఆహా ఓటీటీ సంస్థ వారు రిలీజ్ చేసిన చెఫ్ మంత్ర ప్రోమోలో రచ్చ రచ్చ చేశారు. మొన్నీ మధ్యే ఆహా భోజనంబు అనే ప్రోగ్రాంను మంచు లక్ష్మీతో చేయించిన ఆహా ఇప్పుడు సరికొత్తగా చెఫ్ మంత్ర అనే కార్యక్రమాన్ని హాట్ యాంకర్ శ్రీముఖితో డిజైన్ చేయించింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను కూడా ఆహా రిలీజ్ చేసింది. దీనికి మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈ ప్రోమోను చూసిన వారు ఈ కార్యక్రమం ఎప్పుడు ప్రసారం అవుతుందా అని వెతుకుతున్నారు.

ఈ ప్రోమోలో మనకు సుహాస్ కూడా కనిపిస్తున్నారు. కానీ అతడు సైలెంట్ గా ఉన్నాడు.శ్రియా సరన్ నాకు దోష కావాలి అని అడుగుతుంది. అప్పడే మరో ముద్దు గుమ్మ రెజీనా నాకు కూల్ డ్రింక్ కావాలని అడగ్గా దానికి యాంకర్ శ్రీముఖి నైట్ కే అవ్వన్నీ అంటూ జవాబివ్వడం మనం ప్రోమోలో చూడొచ్చు. ప్రోమోను రిలీజ్ చేసిన ఆహా ఆ షోను ఎప్పుడు ప్రసారం చేస్తారో చెప్పకపోవడం గమనార్హం. ఆహా అనేక రకాల షోలను డిజైన్ చేస్తూ దూసుకుపోతుంది.

తమ యూజర్లకు మరింత ఎంటర్ టైన్మెంట్ను అందించి ఫస్ట్ ప్లేస్ లో నిలవాలని ఆహా చూస్తోంది. అందుకోసమే తమ యూజర్ల కోసం ఎంతో ఫన్ ఉండేలా చెఫ్ మంత్ర అనే ప్రోగ్రాంను డిజైన్ చేసింది. ఈ ప్రోగ్రాంలో కేవలం వంటలు మాత్రమే కాకుండా సెలబ్రెటీలు చేసే అల్లరి చేష్టలను కూడా మనం చూడొచ్చన్న మాట. అంతే కాకుండా ఈ ప్రోగ్రాంకు హాట్ యాంకర్ అయిన శ్రీముఖిని హోస్ట్ గా పెట్టింది.
Read Also : Bandla Ganesh : ప్రభాస్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తున్న బండ్ల.. అలా అనేశాడేంటి

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel