Rashmika Mandanna : ఆ స్టార్ హీరోతో ఆ పనికి ఒప్పుకున్న రష్మిక మందన.. డబ్బు కోసం మరి ఇలా తెగించాలా?

Rashmika Mandanna : శ్రీవల్లి అనగానే టక్కున అందరికి గుర్తుచ్చేది రష్మీక మందన.. రష్మిక తన అందంతో కుర్రకారులో పిచ్చెక్కించింది. స్టార్ హీరోయిన్‌గా రష్మిక ఓ రేంజ్‌లో దూసుకెళ్లిపోతోంది. టాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు అన్ని సినిమా ఇండస్ట్రీలో రష్మిక ఊపు ఊపేస్తోంది. రష్మిక అందానికి ఆమె నటనకు అంతగా ఫిదా అయిపోయారు. తెలుగు, తమిళంతో పాటు బాలీవుడ్ మూవీలతో తెగ బిజీగా గడిపేస్తోంది ఈ అమ్మడు.

Rashmika Mandanna To Screen Share with Dhanush for New Movie
Rashmika Mandanna To Screen Share with Dhanush for New Movie

రష్మిక కాస్తా క్రషికగా మారి అనేక మూవీ ప్రాజెక్టులను మరో హీరోయిన్లకు దొరక్కుండా అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. చేతినిండా ఆరు నుంచి ఏడు సినిమాలను రెడీగా ఉంచుకున్న రష్మిక.. తమిళ్లో రెండు సినిమాలు, తెలుగులో మూడు మూవీలు, బాలీవుడ్‌లో ఏకంగా ఏడు సినిమాలతో రష్మిక మందన్నా బిజీగా గడిపేస్తోంది. ఇప్పుడు కోలీవుడ్ స్టార్, రజనీకాంత్ మాజీ అల్లుడు హీరో ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో ఒక మూవీ వస్తోంది.

ఇందులో హీరోయిన్‌గా రష్మిక ఛాన్స్ కొట్టేసింది. అయితే అంతకంటే ముందుగా ధనుష్‌కు జోడీగా సాయి పల్లవిని అనుకున్నారు. బిజీ షెడ్యూల్ రీత్యా సాయి పల్లవిని కాదని పక్కన పెట్టేసినట్టు తెలిసింది. ఆమె స్థానంలోకి రష్మిక మందన లైమ్ లైట్లలోకి వచ్చింది. రష్మిక ఈ మూవీ కోసం భారీగానే పారితోషికం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.

Advertisement

Rashmika Mandanna :  శ్రీవల్లి ఇదేం పని అంటున్న నెటిజన్లు.. 

ఎందుకంటే.. ధనుష్‌తో రొమాన్స్ పండించాడినకంట.. ఇప్పటికే ఫ్యామిలీ విషయాలతో సతమతమవుతున్న ధనుష్.. ఐశ్వర్యతో విడాకుల విషయం హాట్ టాపిక్ నడుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో రష్మిక.. ధనుష్‌తో కలిసి రొమాన్స్ చేసేందుకు ఒప్పుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరి డబ్బు కోసం ఇంతగా తెగించాలా? అంటూ నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Rashmika Mandanna To Screen Share with Dhanush for New Movie
Rashmika Mandanna To Screen Share with Dhanush for New Movie

ఎంతమాత్రం ఆలోచించకుండా రష్మిక ఇలాంటి పనికి ఒప్పుకుంది ఏంటి అని రష్మిక అభిమానులే ప్రశ్నిస్తున్నారు. ఒకరకంగా రష్మిక సినీ కెరీర్ కు మైనస్ అవుతుందనే మాట కూడా వినిపిస్తోంది. ఏదిఏమైనా సరే.. ధనుష్ తో జోడీ కట్టనున్న రష్మిక తన నిర్ణయాన్ని మార్చుకుంటుందా? అలాగే కొసాగిస్తుందా? అనేది వేచి చూడాల్సిందే.

Read Also : Prabhas : ఆ అమ్మాయితో రొమాన్స్.. మూడ్ రాదన్న ప్రభాస్.. డార్లింగ్ రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరంటే?

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel