Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Krishna -Vijayanirmala : కృష్ణ విజయనిర్మల పెళ్లిని కృష్ణ తల్లి అంగీకరించలేదా.. వీరి పెళ్లి వెనుక ఇంత కథ నడిచిందా?

Krishna -Vijayanirmala : తేనె మనసులు చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు నటుడు కృష్ణ. ఇలా మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న ఈయన తెలుగు తెరకు సరికొత్త చిత్రాలను పరిచయం చేశారు.హాలీవుడ్ రేంజ్ లో ఉన్నటువంటి సినిమాలను తెలుగు తెరకు పరిచయం చేసిన ఘనత కృష్ణ గారికి చెందుతుందని చెప్పాలి. ఇలా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన ఇందిరను వివాహం చేసుకున్నారు. వీరికి మహేష్ బాబు రమేష్ మంజుల సంతానం కలరు. ... Read more

By Ramesh Babu

Published on: June 26, 2022 3:30 PM

Updated on: June 26, 2022 4:10 PM

did-krishna-mother-not-accept-krishna-vijayanirmala-marriage-the-story-behind-their-marriage

---Advertisement---

Krishna -Vijayanirmala : తేనె మనసులు చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు నటుడు కృష్ణ. ఇలా మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న ఈయన తెలుగు తెరకు సరికొత్త చిత్రాలను పరిచయం చేశారు.హాలీవుడ్ రేంజ్ లో ఉన్నటువంటి సినిమాలను తెలుగు తెరకు పరిచయం చేసిన ఘనత కృష్ణ గారికి చెందుతుందని చెప్పాలి. ఇలా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన ఇందిరను వివాహం చేసుకున్నారు. వీరికి మహేష్ బాబు రమేష్ మంజుల సంతానం కలరు. ఇకపోతే కృష్ణ ఎక్కువగా నటి విజయనిర్మలతో కలిసి సినిమాలు చేశారు.

did-krishna-mother-not-accept-krishna-vijayanirmala-marriage-the-story-behind-their-marriage
did-krishna-mother-not-accept-krishna-vijayanirmala-marriage-the-story-behind-their-marriage

ఈ విధంగా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకోవడంతో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి చివరికి ఆ పరిచయం పెళ్లికి దారితీసింది. ఈ విధంగా విజయనిర్మలతో ప్రేమలో ఉన్న కృష్ణ ఒక గుడిలో విజయనిర్మలను వివాహం చేసుకున్నారు.ఇలా విజయనిర్మలను పెళ్లి చేసుకోవడం కృష్ణ గారి తల్లి కి ఏమాత్రం నచ్చడం లేదని కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే మెల్లిమెల్లిగా అమ్మకు సర్దిచెప్పడంతో వీరి వివాహాన్ని అంగీకరించిందని ఆదిశేషగిరి రావు వెల్లడించారు.

విజయనిర్మలను పెళ్లి చేసుకున్న తర్వాత కృష్ణ కెరియర్ పరంగా ఒకరికొకరు ఎంతో చేదోడు వాదోడుగా ఉండేవారు.ఇకపోతే విజయనిర్మల దర్శకత్వంలో తెరకెక్కిన ఎన్నో సినిమాలలో కృష్ణ నటించి మంచి విజయాలు అందుకున్నారు.విజయనిర్మల దర్శకత్వంలో దాదాపు 40 సినిమాలకి పైగా తెరకెక్కి అప్పట్లో ఈమె గిన్నిస్ బుక్ రికార్డు సాధించారు. ఈ విధంగా కెరీర్ పరంగా ఎంతో చేదోడువాదోడుగా ఉన్నటువంటి విజయనిర్మల 2019 సంవత్సరంలో గుండెపోటుతో మరణించారు.ఇక వీరిద్దరూ కలిసి తన సొంత బ్యానర్ పద్మాలయ బ్యానర్ లో ఒక్క సినిమా కూడా చేయలేదు విజయ్ నిర్మల స్థాపించిన విజయ్ కృష్ణ బ్యానర్లోనే నటించారని ఈ సందర్భంగా కృష్ణ సోదరుడు ఆదిశేషగిరి రావు తెలిపారు.

, , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :

Telangana Cheyutha Pension : చేయూత పింఛన్లపై గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుంచే కొత్త పెన్షన్లు! దరఖాస్తుకు చివరి తేదీ ఇదే

Telangana Cheyutha Pension : చేయూత పింఛన్లపై గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుంచే కొత్త పెన్షన్లు! దరఖాస్తుకు చివరి తేదీ ఇదే

Gold Price : బంగారం ధరలకు మళ్లీ రెక్కలు.. రానున్న రోజుల్లో భారీ జంప్? ఇప్పుడే కొనాలా?

Gold Price : బంగారం ధరలకు మళ్లీ రెక్కలు.. రానున్న రోజుల్లో భారీ జంప్? ఇప్పుడే కొనాలా?

AP Govt Scheme : రూ.25,000 మీ ఖాతాలో పడ్డాయా? ఏపీలో చేనేత కుటుంబాలకు భారీ సాయం.. పూర్తి వివరాలు ఇవే!

AP Govt Scheme : రూ.25,000 మీ ఖాతాలో పడ్డాయా? ఏపీలో చేనేత కుటుంబాలకు భారీ సాయం.. పూర్తి వివరాలు ఇవే!

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!