Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Horoscope : ఈవారం ఈ రెండు రాశుల వాళ్లకి ఉన్న సమస్యలివే.. ఓ కన్నేయండి!

Horoscope : ఈ వారం అనగా ఆగస్టు 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు పన్నెండు రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలిపారు. ప్రధాన గ్రహాలైన

By Vinod Kumar

Published on: August 24, 2022 6:00 AM

Updated on: August 23, 2022 10:41 PM

---Advertisement---

Horoscope : ఈ వారం అనగా ఆగస్టు 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు పన్నెండు రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలిపారు. ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని సంచారం వల్ల ఈ రెండు రాశుల వాళ్లకి ఈ సమస్యలు తప్పవని చెప్పారు. అయితే ఆ రెండు రాశులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

These two zodiac signs are have these problems

Advertisement

కన్య రాశి.. కన్య రాశి వాళ్లకు ఆర్థికంగా బాగుంటుంది. కానీ ఉద్యోగంలో సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ముధ్యంగా ఉద్యోగం, వ్యాపారంలో అధికారుల నుంచి ఇబ్బందులు ఎదురయ్యే ఆస్కారం కనిపిస్తోంది. కాబట్టి సందర్భానికి తగినట్లుగా వ్యవహరించండి. ఏకాగ్రతతో స్పష్టమైన నిర్ణయాలు తీసుకోండి. నమ్మిన ధర్మమే ముందదుకు నడిపిస్తుంది. వ్యాపారంలో శ్రద్ధ పెట్టాలి. ఇంట్లో వారి సూచనలతో సమస్య తొలగతుంది. నవగ్రహ శ్లోకాలు చదవండి. శాంతి లభిస్తుది.

మకర రాశి.. మకర రాశి వాళ్లకు అస్సలే బాగాలేదు. ముఖ్య కార్యాలను వెంటనే వాయిదా వేస్కోండి. ప్రతీ అడుగు ఆచి తూచి వేయండి. అపార్థాలకు తావివ్వవద్దు. అభద్రతా భావాన్ని రానివ్వవద్దు. మిత్రుల సూచనలు తీసుకోవాలి. పొరపాటు జరిగితే దాన్ని వాడుకునే వారు ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా పని చేయాలి. ఆర్థికంగా మిశ్రమ కాలం. నవగ్రహ ఆరాధన శ్లోకాలు చదువుకోవాలి.

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.