Died lizard: చనిపోయిన బల్లి ఇంట్లో కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా?

Died lizard: బల్లి.. ఈ పేరు వింటేనే చాలా మంది భయపడిపోతారు. పైన పడిందంటే చాలు ఏం జరుగుతుందోనని తెగ టెన్షన్ పడిపోతుంటారు. అయితే శరీరంలోని కొన్ని చోట్ల పడితే మంచిదని చెప్తుండగా.. కొన్ని చోట్ల పడితే అరిష్టం, అశుభం అని అంటుంటారు. అయితే ఇంట్లో బల్లులు ఉండటం చాలా సహజం. అవి మనకు అప్పుడప్పుడూ సంకేతాలు కూడా ఇస్తూ.. మన ఇంట్లో జరగబోయే మంచి, చెడులను గురించి తెలుపుతుందట. అంతే కాకుండా బల్లి లక్ష్మీదేవికి ప్రతీక అంటుంటారు.

బల్లి రాక లక్ష్మీదేవి రాకను సూచిస్తుందని పెద్దలు చెబుతుంటారు. అయితే చాలా మందికి బల్లి విషయంలో అనేక అనుమానాలు ఉంటాయి. చనిపోయిన బల్లి కనిపిస్తో మంచిదా, కాదా అవి కనిపిస్తే.. ఏం జరుగుతుందని ఆలోచిస్తుంటారు. అయితే ఇంట్లో చనిపోయిన బల్లిని చూడటం అశుభానికి సంకేతం అని పండితులు చెబుతున్నారు. ఇలా కనిపిస్తే ఇంట్లోని పెద్ద వాళ్లు అందువల్ల వారు జాగ్రత్తగా ఉండాలని పండితులు చెబుతున్నారు. అదే విధంగా నేలపై బల్లిని చూడడం కూడా మంచిది కాదట.

Advertisement

ఇలా కనిపించినప్పుడు నియమాల ప్రకారం పూజ చేస్తే.. ప్రతికూల ఫలితాలు పొందవచ్చట. పూజలేవీ చేయలేని వారు కనీసం స్నానం చేసి, కంచి బంగారు బల్లి పొటోకు దండం అయినా పెట్టుకోవాలని కూడా చెబుతుంటారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel