G
Telugu News » Devotional » acharya chankya nithi on wife and husband relationship
Devotional, Latest

Chanakya nithi: ఇలాంటి వాటికి చోటిస్తే.. దాంపత్య జీవితం గంగలో కలిసినట్టే!

Chanakya nithi : ఆచార్య చాణక్యుడు చెప్పిన సంతోషకరమైన వైవాహిక జీవితం గురించి ఎన్నో విషయాలు చర్చించారు. భార్యాభర్తల బంధాన్ని ఎలా బలోపేతం చేస్కోవాలి, ఎలాంటి జాగ్రత

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

Chanakya nithi : ఆచార్య చాణక్యుడు చెప్పిన సంతోషకరమైన వైవాహిక జీవితం గురించి ఎన్నో విషయాలు చర్చించారు. భార్యాభర్తల బంధాన్ని ఎలా బలోపేతం చేస్కోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీస్కోవాలో కూడా ఆయన వివరించారు. అయితే అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

భార్యాభర్తల బంధంలో ముఖ్యంగా అనుమానాలు ఉండకూడదు. ఏ రిలేషన్ ను అయినా బ్రేక్ చేసేది అనుమానమే. ఇధి అపార్ధాలకు దారి చీస్తుంది. తర్వాత ఈ విషం కారణంగా జీవితాలే నాశనం అవుతాయి. ఒక్కసారి అనుమానం రోగం పట్టుకుంటే అంత తేలికగా పోనే పోదు.

Advertisement
acharya-chankya-nithi-on-wife-and-husband-relationship

వైవాహిక జీవితాన్ని నాశనం చేయడంలో అహం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఇది కూడా సంబంధాలను తెంచేయగలదు. అహానికి పోకుండా సర్దుకుపోతే అందరూ బాగుంటారు. భార్యాభర్తల మధ్య దీనిక అహానికి అస్సలే తావివ్వకూడదు. వైవాహిక జీవితం ఆహ్లాదకరంగా ఉండాలంటే అందులో అబద్ధాలకు తావు ఉండకూడదు. అబద్ధాలు భార్యాభర్తల మధ్య సంబంధాలను బలహీన పరిచేందుకు ప్రయత్నిస్తాయి. కాబట్టి మీరు దానికి దూరంగా ఉండాలి.

భార్యాభర్తల మధ్య బంధాన్ని పవిత్రంగా భావిస్తారు. ఇది అవగాహన పరస్పర సమన్వయంతో జరగాలి. గౌరవం అనేది బలమైన, దీర్ఘకాలం ఉండే ఏ బంధానికైనా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఏదైనా సంబంధంలో గౌరవం లేనప్పుడు, ఆ సంబంధంలో చీకట్లు కమ్ముకుంటాయి. ఆ సంభంధం ఆనందంగా ముగుస్తుంది. ఈ పరిమితులను ఎవరూ దాటకూడదు.

Read Also : Chanakya Niti : ఆచార్యుడు ఆనాడే చెప్పాడు.. ఇలా చేస్తే.. ధనవంతులు కావడం ఖాయం..!

Advertisement

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

🏷acharya chanakyachanakya neethi on wife and husbandchanakya nithichanakya niti quotes
f𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు