Sri mukhi : పటాస్ షోతో తెలుగు ప్రేక్షకల మదిలో నిలిచిపోయిన అందాల యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓ వైపు బుల్లితెరపై అలరిస్తూనే… అవకాశం వచ్చినప్పుడల్లా సిల్వర్ స్క్రీన్ పై కూడా కనిపించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే యాంకర్ గా, నటిగా తన అందం అభినయంతో టాలెంట్ ని ప్రూవ్ చేస్కుంటుంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు.. తన పర్సనల్ లైఫ్ తో పాటు సినిమాకు సంబంధించిన అప్ డేట్లను ఎప్పటికప్పుడు అబిమానులతో పంచుకుంటుంది.
అయితే తాజాగా ఈ అందాల ముద్దుగుమ్మ స్విమ్మింగ్ ఫూల్ లో దిగిన ఫొటోలను సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకుంది. అయితే నలుపు రంగు ఫ్రాక్ వేస్కొని కుర్రాళ్ల గుండెల్లో సెగలు పుట్టిస్తోంది. తడిసిన అందాలకు పూలు అడ్డుగా పెట్టి మరీ ఫొటోలు దిగింది. వాటిని షేర్ చేసి తన ఫ్యాన్స్ ను మరింతగా రెచ్చగొడ్తోంది. అయితే ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. మీరూ ఓ లుక్కేయండి.
AdvertisementView this post on Instagram
AdvertisementAdvertisement
Read Also : Sri reddy: జబ్బలు కనిపించేలా జాకెట్ వేస్కొని.. ఆవురావురుమంటూ లాగించేసింది!