Zomato Delivery boy: చంటి పిల్లను భుజాన కట్టుకొని.. జొమాటో డెలివరీ చేస్తున్న తండ్రి!
Zomato Delivery boy: తమ పిల్లలను కాపాడుకునేందుకు, కంటికి రెప్పలా కాచుకునేందుకు తల్లిదండ్రులు ఎన్ని కష్టాలు అయనా పడతారు. తమ పిల్లలను ఉన్నత స్థానాల్లో చూసేందుకు ఎన్ని సమస్యలు అయినా ఎదుర్కుంటారు. అయితే అలాంటి ఓ సంఘటన గురించి మనం ఇప్పుడు తెలుసకోబోతున్నాం. ఓ జొమాటో డెలివరీ బాయ్.. తన కూతురుని భుజానికి కట్టుకొని.. కొడుకును చేతబట్టుకొని ఇంటింటికీ తిరుగుతూ సేవలు అందిస్తున్నారు. అయితే ఈ విషయాన్ని గుర్తించిన పుడ్ బ్లాగ్ సౌరభ్ పంజ్వాని తన ఇన్ … Read more