Chandrababu : తెలుగుదేశం పార్టీకి మున్ముందు అన్నీ పరీక్షలే.. తట్టుకుని నిలబడగలదా..?
Chandrababu : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర పేరుతో జనాల్లోకి వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని మీకు నేనున్నానంటూ అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత సంక్షేమ పథకాలతో ప్రజలకు దగ్గరై రెండోసారి కూడా అధికారం చేపట్టి ప్రతిపక్ష టీడీపీ చుక్కలు చూపించారు. ఇక టీడీపీ పని అయిపోయిందని అనకునే టైంలో 2014లో తెలుగు రాష్ట్రాలు విడిపోవడంతో కాంగ్రెస్ పార్టీ ఏపీలో విలన్ అయ్యింది. దీంతో సీనియర్ నాయకుడు, పలుమార్లు ముఖ్యమంత్రిగా … Read more