YS Sharmila: జగన్ సర్కార్ నిర్ణయం కరెక్ట్ కాదంటున్న షర్మిల.. ఏమైందసలు?
YS Sharmila: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పుపై రాజకీయంగా దుమారం రేగుతూనే ఉందే. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదించడంతో ఇకపై డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెల్త్ యూనివర్సిటీ కొత్త పేరు అమల్లోకి రాబోతుంది. టీడీపీ మాత్రం తాము మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే పేరు పెడతామని తేల్చి చెప్పింది. ప్రభుత్వం ఏమాత్రం ఎన్ని విమర్శలు వచ్చినా ఈ విషయంలో తగ్గేదే లే … Read more