Youtuber suicide: వ్యూస్ రావట్లేదని యూట్యూబర్ ఆత్మహత్య.. ఎక్కడో తెలుసా?
Youtuber suicide: తాను చేసే వీడియోలకు వ్యూస్ రావట్లేదని.. అలాగే తన ఛానెల్ కు సబ్ స్క్రైబర్స్ కూడా పెరగట్లేదని మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే 24 ఏళ్ల వయసున్న డీనా అనే ఇంజినీరింగ్ విద్యార్థి సెల్ ఫ్లో అనే గేమింగ్ యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్నాడు. తనకు చేసే వీడియోలకు అనుకున్నంతగా వ్యూస్ రావడం లేదు. దీంతో ఐదు అంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని … Read more