Mrunal Thakur : మృణాల్ ఠాకూర్ షాకింగ్ కామెంట్స్.. తనను బాయ్ ఫ్రెండ్ అందుకే వదిలేశాడంట..!
Mrunal Thakur : సినీనటి మృణాల్ ఠాకూర్ షాకింగ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తాను హీరోయిన్ అని తెలిసిన ప్రియుడు తనను వదిలేశాడంటూ పాత చేదు అనుభవాలను బయటపెట్టింది. తొలి సినిమాతోనే సక్సెస్ అందుకున్న హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ సూపర్ 30 (Super 30) మూవీతో సిల్వర్ స్ర్కిన్పై కనిపించింది ఈ ముద్దుగుమ్మ. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ సరసన నటించి మంచి హిట్ అందుకుంది. అప్పటినుంచి వరుస ఆఫర్లతో తెగ బిజీ అయిపోయింది. ఈ … Read more